సైలెంట్‌గా ‘లవ్ టుడే’ అనే సినిమా చేసి తెలుగులో సైతం బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆ తర్వాత ఆయన చేసిన ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ సినిమాలకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే ఏడాది నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమా కూడా చేశాడు. ఈ సినిమా వాస్తవానికి డిసెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఆ మరుసటి రోజే ‘అవతార్’…
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఎట్టకేలకు థియేర్లలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సినిమాలో మేం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు కథ చాలా బాగా నచ్చింది. అందుకే మా మిస్టేక్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. చివరి గంటల సేపు వారి ఎమోషన్స్ హైలో ఉంటాయి. ఆ హైతోనే బయటకు…