Home
Movie News
Movie News News
-
Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి ‘వారసుడొచ్చాడు’
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మరోసారి తండ్రి అయ్యారు. ‘దిల్’ రాజు భార్య తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తాజా సమాచారం. సినిమా పంపిణీ రంగం నుండి నిర్మాతగా మారిన ‘దిల్’ రాజు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగుతో పాటు ఇటీవలే హిందీ చిత్రసీమలోకీ అడుగుపెట్టారు. కమర్షియల్ సక్సెస్ లనూ ఓ వైపు అందుకుంటూనే జాతీయ స్థాయిలో అవార్డులనూ పొందారు. నిర్మాతగా విజయపథంలో సాగుతున్న సమయంలోనే ‘దిల్’ రాజు సతీమణి అనిత 2017లో గుండెపోటుతో… -
Ram Pothineni: ‘ది వారియర్’ ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్
రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ సినిమా జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 1న రాత్రి 7:57 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ మూవీలో హీరో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.… -
Meena: సీనియర్ నటి మీనా భర్త కన్నుమూత
సీనియర్ హీరోయిన్ మీనా నివాసంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి హఠాత్తుగా మృతిచెందాడు. ఇటీవల పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కరోనా అనంతరం ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో విద్యాసాగర్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా కోలుకోలేకపోవడంతో విద్యాసాగర్ తుదిశ్వాస విడిచాడు. Read Also: Vadde Naveen: బిగ్ బాస్ ఆఫర్ అందుకున్న సీనియర్ స్టార్ హీరో..?… -
Vaishnav Tej: ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తున్న ‘రంగరంగ వైభవంగా’ టీజర్
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గిరీషయ్య ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లవ్, ఇగో ప్రధాన అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఈ టీజర్ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. ‘నన్నే చూస్తావ్.. నా గురించే కలలు కంటావ్.. కానీ నీకు నాతో మాట్లాడటానికి ఇగో’ అని… -
Alia Bhatt: తల్లి కాబోతున్న ఆలియా.. స్వయంగా ప్రకటించిన బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ ప్రముఖ నటులు రణ్బీర్కపూర్, ఆలియా భట్ తమ ప్రేమ బంధాన్ని ఇటీవల పెళ్లిగా మార్చుకున్న సంగతి తెలిసిన విషయమే. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆలియాభట్ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పిక్ను ఆలియాభట్ షేర్ చేసింది. తమ బేబీ త్వరలో వస్తోంది అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పిక్లో ఆలియా ఆస్పత్రిలోని బెడ్పై పడుకుని ఉండగా.. పక్కన టీవీ మానిటర్లో లవ్… -
Allu Arjun: పుష్ప-2 తర్వాత బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎవరికి?
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. పుష్ప ది రైజ్ మూవీ ఘనవిజయం సాధించడంతో జాతీయ స్థాయిలో బన్నీకి గుర్తింపు వచ్చింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప ది రూల్ మూవీ కోసం జోరుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పుష్ప-1 కంటే పుష్ప-2 సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని దర్శకుడు సుకుమార్ కృతనిశ్చయంతో ఉన్నాడు. పుష్ప ది రూల్ మూవీ… -
SP Charan-Sonia Agarwal: ఎస్పీబీ కొడుకుతో 7/G బృందావన కాలనీ హీరోయిన్ పెళ్లి..?
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే చాలు తన పాటలతో అందరిని అలరించి.. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. కానీ.. 2020లో బాలు కరోనాతో మృతి చెందారు. అయితే ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయాకుడనే విషయం అందరికీ తెలిసిందే.. ఎస్పీ బాలు వారసుడిగా ఇండస్ట్రీలో చరణ్ అడుగుపెట్టాడు. నిర్మాతగా, సింగర్గా, దర్శకుడిగా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు చరణ్. అయితే స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే… -
Pooja Hegde: బుట్టబొమ్మకు నిర్మాణ సంస్థ షాక్ .. నీ బిల్లు నువ్వే కట్టుకో..
పూజా హెగ్దే అంటే చాలు అలా వైకుంఠపురం గుర్తు రావాల్సిందే. అందులో తమ అందాలతో అందరిని ఆకట్టుకోంది. ఈ సినిమాతో ఓక్రేజ్ సంపాదించుకున్న పూజాకు వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజీగా మారింది. ఈమె నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ అయినప్పటికీ. చాలా వరకు ప్లాప్ కూడా అయ్యాయి. ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినాకూడా బుట్టబొమ్మకు అటు తెలుగు, తమిళ్, హిందీ… -
Multi Star తమిళ్ డైరెక్టర్తో ఎన్టీఆర్.. కొరటాల భారీ సెట్ .!
కొరటాల శివతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా.. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అని ఎదురు చూస్తున్నారు ఆభిమానులు.. అయినా అదుగో.. ఇదుగో.. అనడమే తప్పా.. ముందుకు మాత్రం కదలడం లేదు ఎన్టీఆర్ 30 సినిమా. కానీ సినీ వర్గాలు మాత్రం అలా చేస్తున్నారు.. ఇలా చేస్తున్నారంటూ తెగ ఊరిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. ఎన్టీఆర్ ఓ తమిళ్ దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.. ఇంతకీ భారీ సెట్టింగ్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అసలు కథేంటి..! ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్… -
Sai Pallavi: సాయి పల్లవిని సత్కరించిన సరళ కుటుంబీకులు
సినీనటి సాయిపల్లవి ని సాదరంగా స్వాగతించి చిరు సత్కారం చేశారు సరళ కుటుంబ సభ్యులు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలంలో కామంచికల్ గ్రామస్తులు తూము భిక్షమయ్య చిన్న కూతురు సరళ యొక్క జీవిత కథని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా విరాటపర్వం. ఐద్వా నాయకురాలు వడ్డే పద్మ గారి చెల్లెలే అమర జీవి సరళ. సరళ పాత్రను అద్భుతంగా నటించిన (జీవించిన) ప్రముఖ నటి సాయి పల్లవిని తమ ఆడబిడ్డ గా ఇంటికి పిలిచి చీరె…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
-
CM Chandrababu : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
ట్రెండింగ్
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!