Home
Movie News
Movie News News
-
Raghuram passes away: సినీ ఇండస్ట్రీకి షాక్.. కామెర్ల వ్యాధితో యువ సంగీత దర్శకుడు మృతి
Raghuram passes away: మానవ దేహంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయంలో తయారయ్యే బైలురుబిన్ అధికంగా రక్తంలోకి విడుదలైనప్పుడు కళ్లు, చర్మం, గోర్లు పచ్చగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిని పచ్చ కామెర్లు అంటారు. అయితే కొందరు కామెర్ల వ్యాధిని తేలికగా తీసుకుంటారు. దీంతో ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది. తాజాగా తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కామెర్ల వ్యాధితో మృతి చెందడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జాండిస్ బారిన… -
October Progress Report: అక్టోబర్ ‘కాంతార’దే..!!
October Progress Report: అక్టోబర్ మాసంలో తెలుగులో మొత్తం 29 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 7 అనువాద చిత్రాలు ఉన్నాయి. విశేషం ఏమంటే దసరా, దీపావళి సందర్భంగా పలు చిత్రాలు ఆయా వారాలలో విడుదలయ్యాయి. అయితే తెలుగు స్ట్రయిట్ చిత్రాలకంటే అనువాద చిత్రమైన ‘కాంతార’నే ఈ నెలలో విజయకేతనం ఎగరేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల ఒకటవ తేదీన ‘బలమెవ్వడు’ మూవీ విడుదలైంది. ఆ తర్వాత దసరా కానుకగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది… -
Pawan Kalyan: ‘అలీతో సరదాగా’ టాక్ షోకు గెస్టుగా పవర్స్టార్.. ఇది నిజమేనా?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా రామోజీ ఫిలింసింటీలో షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిమగ్నం కావడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓటీటీ, టీవీ టాక్ షోలతోనూ బిజీ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోలో… -
Bigg Boss 6: ఈ వారం హౌస్ నుంచి రివ్యూవర్ అవుట్..?
Bigg Boss 6: బిగ్ బాస్-6 తెలుగు సీజన్ చప్పగా సాగుతోంది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హౌస్లో ఎవరూ సీరియస్గా ఆడటం లేదు. ఇప్పటికే గతవారం బిగ్బాస్ కెప్టెన్సీ టాస్క్ రద్దు కూడా చేశాడు. కనీసం నామినేషన్స్లో ఉంటే అయినా పోటీగా ఆడతారని భావిస్తూ ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లను బిగ్బాస్ నామినేషన్లో ఉంచుతున్నాడు. 8వ వారం ఏకంగా 13 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, రేవంత్,… -
Ram Gopal Varma: ఏపీ రాజకీయాల నేపథ్యంలో వర్మ రెండు సినిమాలు
Ram Gopal Varma: రాయలసీమ పగ, ప్రతీకారాల నేపథ్యంలో ‘రక్త చరిత్ర’ను రెండు భాగాలుగా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్లో రెండు సినిమాలు తీయబోతున్నారు. అయితే.. కొనసాగింపుగా ఉండే ఈ సినిమాలకు రెండు పేర్లను పెట్టారు వర్మ. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వర్మ కలిసుకున్నారని, ఆ తర్వాత జగన్ బయోగ్రఫీని వర్మ తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని ఖండిస్తూ, తాను తీయబోతోంది బయోపిక్ కాదని, దాన్ని… -
Kantara: కాంతార మూవీని చూడబోతున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..?
Kantara: దేశవ్యాప్తంగా కాంతార మూవీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నడలో గత నెలలో విడుదలైన ఈ మూవీ అన్ని పరిశ్రమలను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్కు పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ మూవీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ చిత్రం వసూళ్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను వసూలు… -
Bigg boss 6: ఈ వారం హౌస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్..!!
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో జంటగా అడుగుపెట్టిన భార్యాభర్తలు మెరీనా, రోహిత్లను మూడు వారాల తర్వాత బిగ్ బాస్ వేర్వేరు కంటెస్టెంట్లుగా చూస్తామని చెప్పేశాడు. దాంతో అప్పటి వరకూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుని టాస్క్లలో పార్టిసిపేట్ చేసిన ఈ జంట అప్పటి నుండి విడివిడిగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. దాంతో ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా రోహిత్, మెరీనాలను ఎవరికి వారుగా జడ్జ్ చేయడం మొదలెట్టారు. అది ప్రధానంగా మెరీనాకు బాగా బ్యాడ్… -
Prabhas Birthday Special: ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా.. ప్రభాస్..!!
Prabhas Birthday Special: ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’గా ప్రభాస్ను తెలుగువారు కీర్తిస్తున్నారు. బహుశా ఈ అభినందనలు ఉత్తరాదివారికి రుచించక పోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ కంటే ముందు హిందీ చిత్రసీమకు చెందిన అమితాబ్ బచ్చన్, నసీరుద్దీన్ షా, ఓం పురి, ఇర్ఫాన్ ఖాన్ వంటి వారు హాలీవుడ్ మూవీస్ లోనూ నటించి మెప్పించారు. కానీ, ఓ ప్రాంతీయ కథానాయకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో మెప్పించిన వైనం ఒక్క ప్రభాస్ విషయంలోనే ముందుగా సాధ్యమయిందని చెప్పవచ్చు. అందువల్ల… -
OTT Updates: ధనుష్ ‘నేనే వస్తున్నా’ ఓటీటీ డేట్ ఫిక్స్
OTT Updates: హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా కెరీర్లో వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ హీరో ఎవరంటే అది ధనుష్ మాత్రమే. ఓ నటుడిగా ఎప్పటికప్పుడు ఆడియన్స్కు కొత్త అనుభూతి పంచుతున్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ నేనే వస్తున్నా. ఈ మూవీ సెప్టెంబర్ 29న విడుదలై బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్గా నిలిచింది. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా… -
Adipurush: ప్రభాస్ బర్త్ డే కానుక.. ‘ఆదిపురుష్’ నుంచి స్పెషల్ పోస్టర్
Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అతడి అభిమానులకు ఆదిపురుష్ యూనిట్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో రాముడి లుక్లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. విల్లును పట్టుకుని బాణాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న ప్రభాస్ను చూసి అతడి అభిమానులు మురిసిపోతున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also: Sanjay Dutt:…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్కు చేరిన అంచనాలు!
-
Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్ల కోసమో యాత్ర చేయడం లేదు.. ‘నషా ముక్త్ భారత్’పై కేంద్ర మంత్రి..
-
Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!