Home
Movie News
Movie News News
-
Anchor Suma: కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. యాంకరింగ్కు బ్రేక్..?
Anchor Suma: యాంకర్ సుమ అంటే తెలియనివారే ఉండరు. 15 ఏళ్లుగా టాప్ యాంకర్గా సుమ తన హవా కొనసాగిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఓ పక్క బుల్లితెరపై రాణిస్తూనే వివిధ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకర్గా చేస్తున్న సుమ వెండితెరపైనా తనదైన రీతిలో నటిస్తోంది. జయమ్మ పంచాయతీ సినిమాతో తనలోని మరో కోణాన్ని అభిమానులకు చాటుకుంది. చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమా ఫంక్షన్లకు సుమ యాంకరింగ్… -
Mega Star Chiranjeevi: మెగాస్టార్కు సోలో హీరోగా చేయడం ఇష్టం లేదా?
Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా తన ఛరిష్మా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడలేదు. సైరాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా యావరేజ్గానే నిలిచింది. గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పలేదు. దీంతో ఆయన ఇతర హీరోలపై అతిగా ఆధారపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన ప్రతి సినిమాలో మరో హీరోకు చోటు కల్పిస్తున్నాడు. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరు నటించిన ప్రతి సినిమాలో… -
Nagarjuna: సెలబ్రిటీలు చనిపోతే నాగార్జున ఎందుకు వెళ్లడం లేదు?
Nagarjuna: టాలీవుడ్లో ఇటీవల వరుసగా సెలబ్రిటీలు చనిపోతున్నారు. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు.. ఇలా ప్రముఖ నటులు కన్నుమూశారు. దీంతో పరిశ్రమ మొత్తం వీరికి నివాళులు అర్పించింది. చాలా మంది స్టార్ నటులు స్వయంగా వాళ్ల ఇళ్లకు వెళ్లి భౌతికకాయానికి నివాళులు అర్పించడం చూశాం. అయితే అక్కినేని నాగార్జున మాత్రం ఇటీవల ఎవరూ చనిపోయినా చివరి చూపు చూసేందుకు వెళ్లడం లేదు. ఒకట్రెండు సందర్భాలలో ఆయన షూటింగ్లలో ఇతర దేశాలలో ఉన్నారని అభిమానులు సర్దిచెప్పారు. అయితే… -
Bigg Boss Revanth Exclusive Interview: టాప్-5లో అతడు ఉంటే బాగుండేది.. నాకు టఫ్ ఉండేది
Bigg Boss Revanth: బిగ్బాస్ 6 ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. బిగ్బాస్-6 విన్నర్గా రేవంత్ నిలిచాడు. గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్గా నిలిచిన రేవంత్.. ఇప్పుడు మరోసారి బిగ్బాస్ విన్నర్గా నిలవడంతో అతడి అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే అంచనాలకు భిన్నంగా బిగ్బాస్-6 ఫినాలే సాగింది. నాటకీయ పరిణాామాల కారణంగా విన్నర్ రేవంత్ కంటే రన్నరప్ శ్రీహాన్ అత్యధిక క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. రేవంత్ రూ.10 లక్షల నగదు మాత్రమే గెలుచుకోగా శ్రీహాన్ మాత్రం… -
Top Headlines @9 PM: టాప్ న్యూస్
చైనాలో కొత్త వేరియంట్ కల్లోలం.. భారత్లోకి ప్రవేశం చైనాలో కోవిడ్ -19 విజృంభనకు కారణం అవుతున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. తాజాగా భారత్ లో మూడు బీఫ్.7 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక బీఎఫ్.7 వేరియంట్ కేసులను బుధవారం వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో మొదటి బీఎఫ్.7 కేసును అక్టోబర్ లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. చైనాలో తీవ్రమైన కోవిడ్ కేసులకు ఈ ఒమిక్రాన్… -
Tegimpu: తెలుగులో ‘తెగింపు’గా అజిత్ ‘తునివు’
Tegimpu: తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాను తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల చేయబోతున్నారు. తమిళంలో బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా తమిళనాడులో విజయ్ ‘వారిసు’తో పోటీపడుతోంది. తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో పాటు విజయ్ ‘వారసుడు’తో బాక్సాఫీస్ వార్కు సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను జీ స్టూడియోస్, బోనీకపూర్ సమర్పణలో రాధాకృష్ణ ఎంటర్… -
RRR New Record: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్
RRR New Record: తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి రూపొందించిన చిత్రం ట్రిపుల్ఆర్. ఈ ఏడాది విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. -
Allu Arjun: బన్నీని సొంత సినిమాల ఈవెంట్లకు వద్దంటున్న ఆర్మీ.. ఎందుకంటే?
Allu Arjun: నిఖిల్ సిద్ధార్థ ’18 పేజెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే సినిమా హీరో నిఖిల్ కంటే ఈవెంట్ మొత్తం దృష్టి అల్లు అర్జున్పైనే కేంద్రీకృతమైంది. సినిమా యూనిట్ తో పాటు వచ్చిన అతిథులు కూడా ’18 పేజెస్’ సినిమాని మమ అనిపించి అల్లు అర్జున్ను పొగడమే పనిగా పెట్టుకున్నారు. ‘పుష్ప’తో బన్నీ ఇమేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగిన మాట వాస్తవమే కానీ దానిని సొంత ప్రొడక్షన్… -
Laththi Movie: విశాల్ ‘లాఠీ’కి ఓపెనింగ్స్ వచ్చేనా?
Laththi Movie: విశాల్ ఒకప్పుడు మాస్ హీరో. తన సినిమాలకు రన్ సంగతి ఎలా ఉన్నా కనీసం ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో విశాల్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బాల్చీలు తన్నేస్తుండటంతో బిజినెస్ సంగతి అటుంచి కనీసం ఓపెనింగ్స్ కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈ నెల 22న విడుకాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుకానుంది. తెలుగులో విశాల్కు మార్కెట్ లేని కారణంగా తమిళ నిర్మాతలే… -
Ram Charan: అయ్యబాబోయ్.. హీరో రామ్చరణ్ వాడే వాచీ, షూస్ అంత ఖరీదా?
Ram Charan: మెగా పవర్స్టార్ రామ్చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా అభిమానులందరూ ముద్దుగా అతడిని చెర్రీ అని పిలుచుకుంటారు. యంగ్ హీరోలలో మిగతా వారితో పోలిస్తే చెర్రీ చాలా స్టైలిష్గా ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా క్రేజ్ రావడంతో తన స్టైలింగ్ విషయంలో రామ్చరణ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందులోనూ తండ్రి కాబోతుండటంతో చెర్రీ ఫేస్లోనూ గ్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్చరణ్ వాడే దుస్తులు, బట్టలు, యాక్సరీస్ గురించి సోషల్…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
US Birthright Citizenship Row: ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై అమెరికా కోర్టు కీలక తీర్పు
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
-
AP Local Body Elections : నంద్యాలలో రాజకీయ కారం.. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.!
-
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
ట్రెండింగ్
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్కు చేరిన అంచనాలు!
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!