Home
Movie News
Movie News News
-
Victory Venkatesh: అదే.. ‘విక్టరీ’ వెంకటేష్ విజయ రహస్యం
Victory Venkatesh: ప్రస్తుతం నవతరం కథానాయకుల్లో ఎంతోమంది నిర్మాతల తనయులు హీరోలుగా సాగుతున్నారు. వారందరికీ రోల్ మోడల్ ఎవరంటే ‘విక్టరీ’ వెంకటేష్ అనే చెప్పాలి. నిర్మాతల వారసుల్లో నటులుగా మారి ఘనవిజయం సాధించిన స్టార్ హీరోగా వెంకటేష్ తనదైన బాణీ పలికించారు. ఆయన సక్సెస్ను చూసిన తరువాతే ఎంతోమంది నిర్మాతలు తమ కుమార రత్నాలను హీరోలుగా పరిచయం చేయడానికి పరుగులు తీశారు. అయితే ఇప్పటి దాకా ఎవరూ వెంకటేష్ స్థాయి విజయాలను అందుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో… -
Bigg Boss 6: ఇనయా రాక్స్.. శివ షాక్స్.. ఆడియన్స్ క్లాప్స్..!!
Bigg Boss 6: బిగ్బాస్-6 తెలుగు సీజన్ చివరి వారంలోకి ప్రవేశించింది. గత వారం ఇనయా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం మిడ్వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ నాగార్జున చెప్పేశారు. దీంతో మరొక కంటెస్టెంట్ బుధవారం ఎలిమినేట్ కానున్నారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉంటుంది. అయితే ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన ఇనయాను బీబీ కేఫ్లో యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించాడు. గతంలో యాంకర్ శివ ప్రశ్నలకు… -
Top Headlines @9 PM: టాప్ న్యూస్
దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదు తెలంగాణ జాగృతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే.. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతికి ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఒకరు కేసీఆర్ మరొకరు ప్రొఫెసర్ జయశంకర్ అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తెలంగాణలో ఉన్న యువతి యువకులు దేశం గురించి ఆలోచించాలని, దేశంలో మేధావులు మాట్లాడడం మానేశారన్నారు. రచయితలు ఎందుకోసం రాయాలి ? ఎవరి కోసం… -
Kantara Movie: ‘కాంతారా’తో గూస్ బంప్స్ వచ్చాయంటున్న గ్రీక్ గాడ్
Kantara Movie: రిషబ్ శెట్టి నటించిన కన్నడ సినిమా ‘కాంతారా’కు అన్ని చోట్లా చక్కటి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 9న విడుదల కాగా అంతకు ముందే నవంబర్ 24న కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. థియేటర్లలో వీరతాండవం చేసిన ‘కాంతారా’కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్లో జననీరాజనం లభించింది. ఈ చిత్రాన్ని చూసిన హృతిక్ రోషన్ క్లైమాక్స్ని మెచ్చుకోవడమే కాదు గూస్బంప్స్… -
Top Headlines @9 PM: టాప్ న్యూస్
ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది. నేటి విచారణలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం పాల్గొంది. లిక్కర్… -
Top Headlines @5 PM: టాప్ న్యూస్
రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. ఈనెల 14న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని , జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి,… -
Avatar-2: అవతార్-2 రన్టైమ్.. షో టైమింగ్లన్నీ మారిపోతున్నాయిగా..!!
Avatar-2: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుతాన్ని తెరపైకి తెస్తున్నారు. అవతార్కు సీక్వెల్గా అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు అవతార్-2 రన్టైమ్ చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ రన్టైమ్ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇంత నిడివి గల సినిమా రాలేదు. చివరకు ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా ఇంచుమించు మూడు గంటలు… -
Pawan Kalyan : ఉస్తాద్ భగత్సింగ్ ముహుర్తం ఫోటోలు
Ustaad Bhagat Singh muhurtam shots, Pawan Kalyan, Ustaad Bhagat Singh, Dil Raju, Latest Movie Updates, Movie News, Mythri Movie Makers -
Harassment : హీరోయిన్ చాందినీ చౌదరికి వేధింపులు.. వాట్సాప్ స్క్రీన్ షాట్ రిలీజ్
Harassment : షార్ట్ ఫిలింస్తో కెరీర్ స్టార్ట్ చేసి..హీరోయిన్గా విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి.. -
Bandla Ganesh : హాలీవుడ్ హీరోలా ఉన్నావ్ అన్న బండ్ల గణేష్.. ఇంతకీ ఆ హీరో ఎవరు?
Bandla Ganesh : యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రామ్ పోతినేని. ఎక్కడికి వెళ్లినా తన స్టైలిష్ లుక్ తో అమ్మాయిల ఫేవరేట్ అయిపోతారు.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
-
AP Local Body Elections : నంద్యాలలో రాజకీయ కారం.. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.!
-
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్కు చేరిన అంచనాలు!
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!