Home
Movie News
Movie News News
-
Samaira ka Marriage: కరిష్మా కూతురు సమైరా బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు?
Samaira ka Marriage: కరిష్మా కపూర్ కూతురు సమైరా. వయసు 17. తను ఎయిర్పోర్ట్లో పాపరాజీ మీడియా కంట్లో పడిపోయింది. తన బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికే సమైరా ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. కష్మా, మాజీ భర్త సంజయ్ కపూర్ జంటకి సమైరా, కియాన్ రాజ్ కపూర్ అనే ఇద్దరు పిల్లలు. కరిష్మాకి ఇన్స్టాగ్రామ్లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్లో క్యాజువల్స్లో… -
AVS Birthday Special: అవును… ఏవీయస్ అందరివాడు!
ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ అంతగా తెలియదు కానీ, ఏవీయస్ అనగానే చప్పున జనం 'తుత్తి ఏవీయస్' అనేస్తారు. బాపు తెరకెక్కించిన 'మిస్టర్ పెళ్ళాం'లో 'తుత్తి' అంటూ ఏవీయస్ పంచిన వినోదం ఈ నాటికీ ఆ సినిమాచూసిన జనానికి కితకితలు పెడుతూనే ఉంది. -
Ratnamala Movie: ఏడున్నర పదుల ‘రత్నమాల’
తెలుగు చలనచిత్ర సీమలో 'భరణీ పిక్చర్స్' సంస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మహానటి భానుమతి, ఆమె భర్త దర్శకనిర్మాత పి.రామకృష్ణ ఈ సంస్థను నెలకొల్పారు. బహుముఖ ప్రతిభాపాటవాలకే కాకుండా, సాహసానికీ మారుపేరుగా నిలిచారు భానుమతి. -
Vaikuntha Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి సందర్భంగా “శ్రీ తిరుపతి వెంటేశ్వర కళ్యాణం” ప్రత్యేక ప్రదర్శన
వెండితెర కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినిమా రంగంపై ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. -
Suswagatham Movie: పాతికేళ్ళ ‘సుస్వాగతం’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ హిట్ 'ఖుషి' చిత్రాన్ని డిసెంబర్ 31న 2022కి వీడ్కోలు పలుకుతూ, 2023కి సుస్వాగతం చెబుతూ విడుదల చేశారు. పవన్ అభిమానులకు ప్రస్తుతం 'ఖుషి' ఆనందం పంచుతోంది. సరిగా పాతికేళ్ళ క్రితం అంటే 1998లో జనవరి 1వ తేదీనే పవన్ కళ్యాణ్ ఆ యేడాదికి 'సుస్వాగతం' పలుకుతున్నట్టుగా అదే టైటిల్ తో రూపొందిన తన చిత్రాన్ని విడుదల చేశారు. -
Tholi Prema Movie: ప్రేమికుల రోజున పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో న్యూ ఇయర్ గిఫ్ట్ లభించనుంది. ఇప్పటికే 2023 కానుకగా పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ఖుషి' డిసెంబర్ చివరిరోజున జనాన్ని పలకరించింది. 'ఖుషి' చిత్రాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. -
Unstoppable 2: బాలయ్య షోలో ప్రభాస్ తన ‘రాణి’ ఎవరో చెప్పాడా?
Unstoppable 2: భారతీయ చలనచిత్ర కీర్తి కిరీటానికి ‘తెలుగు పింఛం’… ప్రాంతీయ చలన చిత్రాల ప్రపంచవ్యాప్త సన్మానానికి అతని అడుగు శ్రీకారం… పెద్దమనసు తనానికి నిలువెత్తు ఖనిజం… చిరునవ్వుతో లోకాన్ని గెలవగలిగే రాజసం అతని నైజం… అవును నిజం… ప్రభాస్ అతని నామధేయం.. అంటూ బాహుబలి స్టార్ ను బాలకృష్ణ ఆహ్వానించడం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్కు ఓ కళ తెచ్చిందని చెప్పవచ్చు. అదీగాక, ప్రభాస్ తో బాలయ్య టాక్ షో రెండు ఎపిసోడ్స్ గా… -
Balakrishna: బాలకృష్ణకు ఇదే తొలిసారి!
అభిమానులు చూసినంత లోతుగా స్టార్ హీరోస్ ను వారి కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ చూడలేరన్నది నూటికి నూరు పైసల నిజం! రాబోయే సంక్రాంతి పండుగ నటసింహ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకం అంటున్నారు ఆయన ఫ్యాన్స్. -
Chiranjeevi-Balakrishna: పాతికేళ్ళ తరువాత అదే తీరున చిరు- బాలయ్య!
ఈ సంక్రాంతికి మరోమారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే! చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోనూ, బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లోనూ బ్రదర్ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ గతంలోనూ బ్రదర్ సెంటిమెంట్ తో పొంగల్ బరిలోనే ఆకట్టుకున్న సందర్భం 1997లో చోటు చేసుకుంది. -
Inaya Sultana: సోహెల్కు ఐలవ్యూ చెప్పిన ఇనయా.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా..!!
Inaya Sultana: బిగ్బాస్-6తో క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్లలో ఇనయా సుల్తానా ఒకరు. టాప్-5లో ఉంటుందని అందరూ భావించినా అనూహ్యంగా అంతకంటే ముందే ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే గెస్ట్ ఎపిసోడ్లో భాగంగా ఇనయా కోసం సోహెల్ బిగ్బాస్ హౌస్కు వచ్చిన సమయంలో సోహెల్ అంటే తనకు ఇష్టమని, అతడే తన ఫస్ట్ క్రష్ అని ఇనయా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె సోహెల్కు తన ప్రేమను వ్యక్తం చేసింది. అతడిని డైరెక్టుగా కలిసి గులాబీ పువ్వు ఇచ్చి…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
US Birthright Citizenship Row: ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై అమెరికా కోర్టు కీలక తీర్పు
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
-
AP Local Body Elections : నంద్యాలలో రాజకీయ కారం.. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.!
-
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
ట్రెండింగ్
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్కు చేరిన అంచనాలు!
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!