Sai Pallavi: బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. ఫుల్ ఖుష్‌లో ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచులర్ బ్యూటీ సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ని పలకరించి రెండేళ్లు అవుతోంది. చివరగా నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో కనిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌తో సాయి పల్లవి నెక్ట్స్ సినిమాలపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఏ జోరులో సినిమాలు చేస్తుందో.. నెక్ట్స్ ఎలాంటి స్క్రిప్ట్‌తో వస్తుందా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తి కనబరిచారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసింది. లవ్‌స్టోరీ తర్వాత ఏ తెలుగు ప్రాజెక్ట్ ఒకే చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా డిసప్పాయింటింగ్‌లో ఉన్న టైంలో ఎట్టకేలకు సాయిపల్లవి తెలుగు సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది.
Also Read: Singer Sunita Son: ట్రోల్స్‌పై సింగర్ సునీత కొడుకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..!
Also Read
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్యతో హీరో వస్తున్న ‘తండేల్’లో సాయి పల్లవిని హీరోయిన్‌గా ఖరారు చేస్తూ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అయితే ఆమె సెట్లో ఎప్పుడు అడుగుతుంది, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా? ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో వారిని ఫుల్ ఖుష్ చేసే అప్‌డేట్ వచ్చింది. తాజాగా సాయి పల్లవి తండేల్ సెట్లో అడుగుపెట్టిందట. షూటింగ్ అనంతరం సంధ్యా సమయంలో బీచ్ వ్యూను ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక లోని గోకర్ణ ప్రాంతంలో నిర్వహించింది మూవీ టీం.
Also Read: PM Modi: ప్రధాని మోడీ అయోధ్య పర్యటన.. రూ. 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం
అక్కడ బీజ్ తీరంలో సాయి పల్లవి, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం ప్రకృతి అందాలు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా బీచ్ వ్యూ.. సూర్యాస్తమయం, సూర్యోదయాలు ఇక్కడ అద్భుతంగా ఉంటాయి. దాంతో షూటింగ్ విరామ సమయంలో సాయంత్రం సూర్యాస్తమయం వేళ అక్కడి బీచ్ అందాలను ఎంజాయ్ చేసింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీలో సాయి పల్లవి సత్య అనే పల్లెటూరి అమ్మాయిలో పాత్రలో అలరించబోతుంది. ఇందులో నాగచైతన్య జాలరిగా రాజు పాత్రలో కనిపించనున్నాడు.
The love tale of Raju and satya makes everyone more cherished and overwhelmed… #Thandel #NagaChaitanya – #SaiPallavi pic.twitter.com/3Cfn5nirhM
— Anchor_Karthik (@Karthikk_7) December 29, 2023
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!