Budget Smartphones: ప్రస్తుత ప్రపంచంలో ప్రజలు తిండి, నీరు లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేమో అన్నట్లుగా సాగుతోంది. ఉదయం లేవగానే పడుకునే వరకు ఈ మొబైల్ వాడకం ప్రతి మనిషిలో కామన్ గా మారిపోయింది. మరి ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నా, బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకున్నా వారికీ ఈ ఫోన్స్ ఉపయోగపడవచ్చు. 6000 mah భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న అత్యుత్తమ బడ్జెట్ 5G ఫోన్లను కేవలం రూ.15,000 లోపు ధరతో పొందవచ్చు.…
మీ స్మార్ట్ ఫోన్ పనితీరు స్లో అయిపోయిందా? పదే పదే హ్యాంగ్ అవుతున్నదా? తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లతో వచ్చే ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా తీసుకొచ్చిన మొబైల్స్ పై ఓ లుక్కేయండి. Motorola G05, Motorola G35 5G, Motorola G45 5G స్మార్ట్‌ఫోన్లు అధునాతన ఫీచర్లతో, తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ, గేమింగ్ ఫ్రెండ్లీ, 5G సపోర్ట్ ఉన్న ఫోన్లు కావాలంటే ఇవి…