Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Best Budget Smartphones Under Rs 15000 With 6000mah Battery And Impressive Camera Features

Budget Smartphones: కేవలం 15 వేలకే 6000 mAh బ్యాటరీ, అద్భుత కెమెరా ఫీచర్లతో లభించే ఫోన్స్ ఇదిగో..!

NTV Telugu Twitter
Published Date :May 21, 2025 , 5:35 pm
By Kothuru Ram Kumar
Budget Smartphones: కేవలం 15 వేలకే 6000 mAh బ్యాటరీ, అద్భుత కెమెరా ఫీచర్లతో లభించే ఫోన్స్ ఇదిగో..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Budget Smartphones: ప్రస్తుత ప్రపంచంలో ప్రజలు తిండి, నీరు లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేమో అన్నట్లుగా సాగుతోంది. ఉదయం లేవగానే పడుకునే వరకు ఈ మొబైల్ వాడకం ప్రతి మనిషిలో కామన్ గా మారిపోయింది. మరి ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నా, బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకున్నా వారికీ ఈ ఫోన్స్ ఉపయోగపడవచ్చు. 6000 mah భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న అత్యుత్తమ బడ్జెట్ 5G ఫోన్లను కేవలం రూ.15,000 లోపు ధరతో పొందవచ్చు. మరి ఆ ఫోన్స్ వివరాలేంటో ఒకసారి చూద్దామా..

Read Also: Google I/O 2025: వర్చువల్ ట్రై-ఆన్, ధరల ట్రాకింగ్, సులభమైన చెల్లింపులు.. షాపింగ్ కోసం కొత్త ఏఐ మోడ్..!

iQOO Z9x 5G:
ఈ మిడ్-సెగ్మెంట్ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఉంది. స్నాప్ డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50MP AI ప్రాథమిక కెమెరా, 2MP సెన్సార్ ఉన్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ రూ.11,999కు అందుబాటులో ఉంది.

Vivo T3x 5G:
ఈ వివో బడ్జెట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో వస్తోంది. 6000mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ.12,088 గా ఉంది. ఇక కెమెరా పరంగా 50MP + 2MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

Read Also: Beerla Ilaiah: నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్ పై ఐలయ్య ఫైర్..!

Samsung Galaxy M15 5G:
ఈ శాంసంగ్ ఫోన్‌ అమెజాన్‌లో రూ.11,999కే లభిస్తుంది. 6000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ చార్జింగ్‌కి మద్దతు ఉంది. ఈ ఫోన్‌ Dimensity 6100+ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ (50MP + 5MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో), 13MP ఫ్రంట్ కెమెరా కలదు.

Motorola G64 5G:
మోటోరోలా నుండి వచ్చిన ఈ ఫోన్‌ 6000mAh భారీ బ్యాటరీతో వస్తోంది. ఇందులో MediaTek Dimensity 7025 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 OS. ఫోటోగ్రఫీకి 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్లిప్ కార్ట్ లో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.14,999 గా ఉంది.

Samsung Galaxy M35 5G:
ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.15,490కి లభిస్తోంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ చార్జింగ్‌కి మద్దతు ఉంది. ఇందులో Exynos 1380 ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఫోన్‌లో 50MP ప్రాథమిక కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 14పై One UI 6 సాఫ్ట్‌వేర్‌తో వస్తోంది.

ఎక్కువ బ్యాటరీ లైఫ్, మంచి పనితీరుతో కూడిన ఈ ఫోన్లు మీకు సరైన ఎంపిక. బడ్జెట్‌లో అత్యుత్తమ ఫీచర్లు కావాలంటే, పై ఫోన్లను ఒకసారి పరిశీలించండి. మంచి ఫోన్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్స్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5G Phones Under 15000
  • 6000mAh Battery Phones
  • Best Budget Mobiles
  • Budget Smartphones
  • iQOO Z9x 5G

తాజావార్తలు

  • Off The Record: వైఎస్‌ జగన్‌ టీడీపీ మైండ్‌సెట్‌ని మార్చేశారా?

  • Off The Record: విశాఖలో ఎంపీ గొల్ల బాబూరావు ముందస్తు హంగామా..! దేనికి..?

  • Off The Record: వరంగల్ లో మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యేల తిరుగుబాటు..?

  • Mylavaram Crime: మైలవరం చిన్నారుల హత్య కేసులో ఊహించని ట్విస్ట్..

  • Mohan Babu: ఈ “కన్నప్ప” సినిమాలో అందరూ హీరోలే

ట్రెండింగ్‌

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions