Motorola Edge 50 Neo 5G Smartphone Discounts: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎడ్జ్ సిరీస్‌లో ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఎడ్జ్ 50 అల్ట్రాలను ఇప్పటికే లాంచ్ చేసిన మోటోరొలా.. తాజాగా ఎడ్జ్ 50 నియోను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 24 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయ�