Motorola Edge 50 Neo Release Date in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ గత ఏడాది కాలంగా వరుసపెట్టి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ముఖ్యంగా ఎడ్జ్ సిరీస్‌లో మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ 40 నియో, మోటోరొలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటోరొలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చిన కంపెనీ.. మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘మోటోరోలా ఎడ్జ్ 50 నియో’ ఫోన్‌ను కంపెనీ భారత…