ఎలక్ట్రానిక్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో కూడిన స్మా్ర్ట్ ఫోన్స్ కూడా రూ. 10 వేల లోపు ధరలో అందుబాటులో ఉంటున్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లు 10 వేల ధరలోపే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక రంగాలలో మంచి…
Motorola Offers: మోటరోలా కంపెనీ ఈ దీపావళి ఉత్సవ సీజన్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లు ప్రస్తుతం జరుపుకుంటున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్లో లిస్ట్ చేయబడ్డాయి. ఈ సేల్‌లో Motorola Edge 60 Pro, Moto Razr 60, Moto G96 5G, Moto G86 Power లతోపాటు ఇతర కొన్ని హ్యాండ్సెట్ లపై వినియోగదారులు భారీ డిస్కౌంట్ ధరలలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదండోయ్.. ట్రూలీ వైర్లెస్…
మోటరోలా IFA 2025లో ఎడ్జ్ 60 నియో, మోటో G06, మోటో G06 పవర్ హ్యాండ్‌సెట్‌లను రిలీజ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 60 నియోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, తాజా మోటో AI ఫీచర్లు, MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉన్నాయి. మోటో G06 పవర్ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. పవర్ వెర్షన్, స్టాండర్డ్ మోటో G06 రెండూ AI-ఆధారిత 50-మెగాపిక్సెల్ కెమెరా, 6.88-అంగుళాల డిస్ప్లే, గూగుల్ జెమిని సపోర్ట్…
Moto g86 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా (Motorola) తాజాగా తన ‘g’ సిరీస్‌లో మరో ఫోన్‌ను భారత్ లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన మోటో g86 పవర్ 5G ను భారత మార్కెట్లో జూలై 30న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మోటో g86 పవర్ 5G సంబంధించిన వివరాలపై ఒక లుక్ వేద్దామా.. డిజైన్ అండ్ డిస్ప్లే: ఈ మోటో g86…
Moto g86 Series: మోటొరోలా తాజాగా మూడు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లను ప్రకటించింది. మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G ఫోన్లు అధికారికంగా యూరప్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల వివరాలు ముందు గానే లీకైనప్పటికీ, ఇప్పుడు పూర్తిగా అధికారికంగా లభించనున్నాయి. మూడు ఫోన్లు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, కార్నింగ్ గొరిళ్ల గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తున్నాయి. ఈ మోటో G86…
దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తక్కువ ధరలోనే మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. క్రేజీ ఫీచర్లతో బడ్జెట్ ధరల్లోనే ఫోన్లను అందిస్తున్నాయి. రూ. 8 వేల లోపు ధరతో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. మీరు రూ. 8 వేల బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే బ్రాండెడ్ టాప్ 3 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో Samsung, Motorola, Realme నుంచి వచ్చిన ఫోన్లు ఉన్నాయి. అద్భుతమైన డిస్ప్లే, అత్యుత్తమ ఇన్-క్లాస్ ప్రాసెసర్,…
Moto Book 60 Laptop: ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మోటరోలా భారత మార్కెట్‌లో తన ఉత్పత్తులను విస్తరిస్తూ సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే తన స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందిన మోటరోలా.. ఇప్పుడు మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌ను ఏప్రిల్ 17, 2025న అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దీని ప్రత్యేక లాంచ్ పేజీ లైవ్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. Read Also: Moto Pad 60 Pro:…
Moto Pad 60 Pro: ఇండియన్ మార్కెట్‌లో మోటరోలా మరోసారి తన కొత్త ప్రాడెక్ట్స్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారైన మోటరోలా కొత్తగా మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్, మోటో బుక్ 60 ల్యాప్‌టాప్ లను ఏప్రిల్ 17న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనుంది. ఇక వీటిలో మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్ సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం. ఈ మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్లో…
Moto G Stylus 5G: మోటరోలా తమ G సిరీస్‌లో భాగంగా కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Moto G Stylus 5G (2025) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గత ఏడాది వచ్చిన మోడల్‌కు అప్డేట్ గా వస్తోంది. మెరుగైన పనితీరు, అధునాతన ఫీచర్లు, స్టైలస్ సపోర్ట్‌తో యువతను ఆకట్టుకునేలా ఈ మొబైల్ ను రూపొందించారు. ఇకపోతే, ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ స్టైలస్ వుంది. దీని రెస్పాన్సివ్ నెస్ గత మోడల్‌తో పోల్చితే 6.4 రెట్లు…
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో వేలల్లో తగ్గింపు ప్రకటించింది. కొత్తగా ఫోన్ కొనాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఫ్లిప్ కార్ట్ లో మోటరోలకు చెందిన ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 11 వేల తగ్గింపుతో లభిస్తుంది. MOTOROLA Edge 50 పై 33 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ.…