WhatsApp Stop In Mobiles : ముఖ్యమైన అప్డేట్ లో భాగంగా వాట్సాప్ దాని కనీస సిస్టమ్ అవసరాలను మార్చింది. దింతో పాత ఫోన్‌లు వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నివేదిక ప్రకారం.., శామ్సంగ్, మోటరోలా, హువాయి, సోనీ, ఎల్జి, ఆపిల్ వంటి బ్రాండ్‌ల నుండి 35 మొబైల్ ఫోన్‌లు ఇకపై వాట్సాప్ అప్డేట్ లేదా భద్రతా ప్యాచ్ లను పొందలేవు. ఈ చర్య యాప్ పనితీరు, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొంతమంది వినియోగదారులు…
Motorola Razr 50 Ultra Price In India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ గతేడాది రేజర్ 40, రేజర్ 40 అల్ట్రా పేరుతో రెండు ఫ్లిప్‌ఫోన్‌లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రేజర్ సిరీస్‌లో భాగంగా ‘రేజర్ 50 అల్ట్రా’ను తీసుకొస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ జూన్ 25న చైనాలో విడుదల కానుంది. అమెజాన్ కేటగిరీ పేజీ ప్రకారం.. జూన్ 25నే భారతదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. రిలీజ్‌కు ముందే రేజర్ 50 అల్ట్రా…
Motorola Edge 50 Ultra Price in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ ఇటీవల కాలంలో వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. మోటో ఎడ్జ్ 40, మోటో ఎడ్జ్ 40 నియో, మోటో ఎడ్జ్ 50, మోటో ఎడ్జ్ 50 ప్రోల ఇప్పటికే విడుదల చేసింది. ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా నేడు (జూన్ 18) ‘మోటో ఎడ్జ్ 50 అల్ట్రా’ను లాంచ్ చేసింది. ఈ ప్రీమియం ఫోన్ జూన్ 24…
Flipkart Mega June Bonanza Offers on Motorola Edge 50 Pro : ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ గత ఏప్రిల్‌లో ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా అదిరిపోయే లుక్‌తో ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ను తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్3 ప్రాసెసర్.. ముందూ, వెనుక 50 ఎంపీ కెమెరా.. కర్వ్‌డ్ డిస్‌ఫ్లే.. 125W పాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్.. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన ఆకర్షణలు. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్…
మోటో G04s ఫోన్స్ మే 30 న భారతదేశంలో అమ్మకాలు మొదలుకానున్నాయి. ఈ ఫోన్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మోటో G04s తో సహా కంపెనీ యొక్క చాలా స్మార్ట్ఫోన్లు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండనున్నాయి. ఈ రాబోయే మోటో G04s డార్క్ ఆరెంజ్, గ్రీన్, బ్లాక్ మరియు బ్లూ షేడ్స్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 178.8 గ్రాములు ఉండగా., మందం 7.99 mm…
Offers on Motorola Edge 40 Neo in Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ మే 3 నుంచి మే 9 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు అందించనున్న ఫ్లిప్కార్ట్ పేర్కొంది. శాంసంగ్ ఎస్23, పోకో ఎక్స్6 ప్రో, నథింగ్, మోటో, ఐఫోన్ 14 వంటి స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. ఈ సేల్‌లో మోటో ఎడ్జ్…
Motorola Edge 50 Pro 5G Smartphone Launch and Price: భారత్‌లో ‘మోటోరొలా’ మొబైల్ కంపెనీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసిన మోటోరొలా.. ఆ మధ్య కాస్త వెనకపడిపోయింది. అయితే ఎడ్జ్ సిరీస్‌తో మళ్లీ పూర్వవైభవం వచ్చింది. ముఖ్యంగా మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ నియో స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్‌ను షేక్ చేశాయి. దాంతో ఎడ్జ్ సిరీస్‌లో ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ను…
Special Ofers on Moto G04 Smartphone: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో రిలీజ్ చేస్తున్న ప్రముఖ మొబైల్ సంస్థ ‘మోటోరోలా’.. మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘మోటో జీ04’ను గురువారం (ఫిబ్రవరి 15) భారత్‌లో లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆరంభం అవుతాయి. రూ.7వేల ధరలో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ 4జీ…
Moto G04 Smartphone Launched in India With Rs 6,999: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరోలా’ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ‘మోటో జీ04’ పేరుతో కంపెనీ గురువారం (ఫిబ్రవరి 15) భారత్‌లో లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్‌లో లేటెస్ట్ ఎంట్రీగా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. భారత్‌లో మోటో జీ04 అమ్మకాలు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల…
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మోటోరోలా ఎప్పటికప్పుడు మొబైల్ ప్రియులను ఆకట్టుకొనే విధంగా సరికొత్త లుక్ తో అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి వదులుతుంది.. తాజాగా మోటో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. మోటో జీ స్టైలస్ 2024 పేరుతో కొత్త ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు.. ఇక కంపెనీ ఈ ఫోన్ ఫీచర్లకుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిన్పటికీ. నెట్టింట కొన్ని…