కాలం మారుతోంది.. అంతకుముందులా ఇప్పుడు యువత లేదు.. ప్రతిదాన్ని మనసుతో ఆలోచిస్తుంది . తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకొంటే తప్పులేనప్పుడు.. తండ్రి చనిపోతే తల్లి ఎందుకు రెండో పెళ్లి చేసుకోకూడదు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది యువత.. తల్లికి తోడుగా తనకిష్టమైన ప్రేమను వెతికి పెడుతున్నారు. తాజాగా ఒక కూతురు తన తల్లికి రెండో పెళ్లి చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా…