Mother and Son To Join Government Service Together: కేరళలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తల్లీ కొడుకులు ఒకేసారి ప్రభుత్వ కొలువులు సాధించారు. ఇద్దరు కలిసి క్లాసులు వెళ్లడం, కలసి చదవడంతో పాటు కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. దీంతో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. కేరళ మలప్పురానికి చెందిన బిందు (45), ఆమె కొడుకు వివేక్(24) ఇద్దరు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి ఒకేసారి ఉద్యోగాలను…