డెంగ్యూ అనేది భారతదేశంలో ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్, డెంగ్యూ జ్వరం (DF), డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్/డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DHF/DSS) మొదలైన అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. డెంగ్యూ చికిత్స కోసం లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీ అందుబాటులో లేదు. కానీ సప్లిమెంట్ మందులు ప్రయోజనకరంగా ఉంటాయి.…
Mosquito Bite: సాధారణంగా దోమలు మనుషుల్ని కుడుతాయి. ఇందులో పెద్ద వింతేముందని మీరు అనుకోవచ్చు. అయితే కొందరిని మాత్రం దోమలు ఎక్కువగా కుడుతుండటం మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అయితే ఇందుకు ఓ కొత్త కారణాన్ని పరిశోధకులు వెల్లడించారు. మీరు వాడే సబ్బు కూడా దోమలు కట్టడాన్ని ప్రభావితం చేస్తాయని, దోమల్ని ఆకర్షిస్తాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.
Mosquito Bite: దోమలతో వ్యాధులు రావడం సహజం. దోమలు కుడితే డెంగీ లేదా మలేరియా వంటి వ్యాధులు సోకుతాయి. కానీ దోమ కుడితే కోమాలోకి వెళ్లి 30 సర్జరీలు చేయించుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఊహించారా. ఊహించడం కాదు ఏకంగా ఇది నిజజీవితంలో చోటుచేసుకుంది. జర్మనీలో ఈ ఘటన జరిగింది. రోడెర్‌మార్క్ అనే ప్రాంతంలో 2021 వేసవిలో సెబాస్టియన్ అనే 27 ఏళ్ల వ్యక్తికి ఆసియా టైగర్ దోమ కుట్టడంతో సాధారణ జ్వరం వచ్చింది. దీంతో అతడు…