Dengue: డెంగ్యూ వ్యాధి సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- డెంగ్యూ అనేది భారతదేశంలో ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి
- వర్షా కాలంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది
- ఈ వ్యాధి అనేక ఇతర రోగాలకు కారణమవుతుంది
- డెంగ్యూ చికిత్స కోసం లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీ అందుబాటులో లేదు
- కాబట్టి వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డెంగ్యూ అనేది భారతదేశంలో ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్, డెంగ్యూ జ్వరం (DF), డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్/డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DHF/DSS) మొదలైన అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. డెంగ్యూ చికిత్స కోసం లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీ అందుబాటులో లేదు. కానీ సప్లిమెంట్ మందులు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం డెంగ్యూ చికిత్సకు సహాయపడుతుంది. కాబట్టి, డెంగ్యూ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం.
READ MORE: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. కొనేందుకు ఇదే సరైన సమయం!
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
- Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
రాత్రిపూట దోమల నుంచి రక్షించుకోవడానికి దోమ తెరలని వాడుతారు. కానీ రాత్రిపూట దోమలు కుట్టడం వల్ల ఎలాంటి డెంగ్యూ వ్యాధి సోకదు. డెంగ్యూ జ్వరం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కుట్టే గోధుమ రంగు గల ఆడ ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ దోమలు నీటిని ఇష్టపడతాయి. కాబట్టి నివసించే చుట్టుపక్కల ప్రాంతాలలో, పిల్లలు ఆడుకునే ప్రదేశాలలో నీటిని ఉంచాకూడదు. పిల్లలను బడికి పంపేటప్పుడు దోమల నివారణ దుస్తులు, ఫుట్ బ్యాగ్ (సాక్స్‌తో కూడిన షూ) ధరించాలి.
యాంటీ దోమల స్ప్రేలతో ఇంటిని పిచికారీ చేయండి. పిల్లలకు సరైన పౌష్టికాహారం ఇవ్వడం మంచిది. సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఫిల్టర్ లేదా కాచి ఒడబోసిన నీళ్లు మాత్రమే తాగాలి. ఇంటి మూలల్లో తరుచూ శుభ్రం చేస్తూ ఉండాలి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!