Home
Moscow
Moscow News
-
Moscow: ఆదివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన పుతిన్
మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. కాన్సర్ట్ హాల్లో జరిగిన దాడిలో 150 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ఆయన అనాగరిక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. -
Moscow Attack: మాస్కో దాడి.. ఇప్పటివరకు 115 మంది మృతి.. 11 మంది అరెస్ట్
మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్ కచేరీలో జరిగిన దాడి తరువాత నేరుగా పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు సహా పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు. శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్‌స్టెయిన్ శనివారం టెలిగ్రామ్‌లో ఈ విషయాన్ని నివేదించారు. -
Third World War : మాస్కోలో దాడి.. మూడో ప్రపంచ యుద్ధానికి సిగ్నలా ?
Third World War : రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం ఉగ్రదాడి జరిగింది. మాస్కో సమీపంలోని ఒక కాన్సర్ట్ హాలులో ఐదుగురు ముష్కరులు కాల్పులు జరిపారు. -
US: యూఎస్ ప్రజలకు బిగ్ అలర్ట్.. తక్షణమే రష్యా విడిచి వెళ్లాలని హెచ్చరిక
రష్యాలోని అమెరికా (America) పౌరులకు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అమెరికా పౌరులందరూ తక్షణమే రష్యాను విడిచి తమ దేశానికి వెళ్లాలని కోరింది -
Russia-Ukraine War: నేటికి రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి రెండేళ్లు.. ముగింపెప్పుడు ?
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం రోజుల్లో ముగుస్తుందనుకున్నారు.. కానీ, ఈ వార్ స్టార్ట్ అయ్యి.. నేటికి రెండేళ్లు దాటినా కొనసాగుతూనే ఉంది. -
Indian Plane Crashed: ఆఫ్ఘనిస్థాన్‌లో కూలిపోయిన మాస్కో వెళ్తున్న భారత విమానం
Indian Plane Crashed: మాస్కో వెళ్తున్న భారత విమానం ఆఫ్ఘనిస్థాన్‌లోని బదాక్షన్లోని వాఖాన్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ మేరకు ఆఫ్ఘన్ మీడియా వెల్లడించింది. -
Moscow : -50 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. అత్యధిక హిమపాతం.. ఎక్కడో తెలుసా?
Moscow : డిసెంబరు నెల ప్రారంభం కాగానే దాదాపు ప్రపంచాన్ని చలి కమ్మేసింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే రష్యాలో అత్యంత చల్లగా ఉంటుంది. సైబీరియా ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. అక్కడ చలి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. -
Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. 3 విమానాశ్రయాలు మూసివేత
రష్యా రాజధాని మాస్కోలో శనివారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో రాజధాని మాస్కోలోని మూడు ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడగా.. గత కొన్ని వారాలుగా డ్రోన్ల ద్వారా రాజధాని మాస్కో , పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. -
Ukraine Drone Attack: రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్
గత మూడు నెలులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే. యుద్ధం నేపథ్యంలో రష్యాను కొన్ని దేశాలు సమర్థిస్తుండగా.. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఉక్రెయిన్‌కు సహాయ సహకారాలు అందిస్తోంది. -
Luna 25: రష్యా మూన్ మిషన్ ఫెయిల్.. చంద్రునిపై కుప్పకూలిన లూనా 25
దాదాపు 47 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన మొట్టమొదటి మూన్ మిషన్ లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయింది. ల్యాండింగ్‌కు ముందు విన్యాసాల సమయంలో చంద్రునిపై అంతరిక్ష నౌక కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఆదివారం తెలిపింది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!