Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. 3 విమానాశ్రయాలు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా రాజధాని మాస్కోలో శనివారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో రాజధాని మాస్కోలోని మూడు ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడగా.. గత కొన్ని వారాలుగా డ్రోన్‌ల ద్వారా రాజధాని మాస్కో , పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సరిహద్దులో పోరాటం చేయగా.. క్రమంగా మాస్కోకు చేరుకుంది. ఈ దాడుల్లో డ్రోన్లు అతిపెద్ద ఆయుధంగా మారాయి.
TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ ఫిబ్రవరిలో ప్రారంభం కాగా.. ప్రారంభంలో రష్యా యుద్ధంలో పెద్ద ఎత్తున విజయం సాధించింది. అంతేకాకుండా.. ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఉక్రెయిన్ యుద్ధ దిశను మార్చే పనిలో పడింది. ఇప్పుడు రష్యా నగరాలను ఉక్రెయిన్ డ్రోన్లతో టార్గెట్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా మాస్కో నగరాన్ని టార్గెట్ చేస్తున్నారు. క్రిమియాలో 42 డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా ఇటీవలే చెప్పడంతో దీనిని అంచనా వేయవచ్చు.
Gruhalakshmi Kasturi: అక్కా అంటూనే నన్ను అసభ్యంగా టచ్ చేశాడు.. దుల్కర్ కూడా అలానే
ఈ సంవత్సరం ఆరంభంలో ఉక్రెయిన్.. రష్యా లోపలికి వెళ్లి యుద్ధం చేస్తామని తెలిపింది. రష్యా అంతర్భాగంలోని సైనిక స్థావరాలపై దాడి తామే జరిపినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అంతేకాకుండా.. రష్యా సైనిక ఆస్తులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల నుంచి ఉక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్లను పొందుతుండగా.. వాటి ద్వారా రష్యాపై దాడులు చేస్తున్నారు.
- Tags
- drone attack
- Moscow
- Russia
- Ukraine
- war
తాజావార్తలు
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?