Moringa Chapati: డైట్ చేస్తున్నారా.. రొటీన్ టిఫిన్లతో విసిగిపోయారా.. అయితే మీకోసం ఒక అదిరిపోయే హెల్తీ రెసిపీ సిద్ధంగా ఉంది. మునగాకుతో చేసే ఈ చపాతీలు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. మునగాకులో ఉండే పోషక విలువల గురించి మనందరికీ తెలిసిందే. అయితే ప్రతిరోజూ పప్పులోనో, వేపుడులోనో కాకుండా ఇలా చపాతీ రూపంలో తీసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అతి తక్కువ సమయంలో ఇంట్లోని పదార్థాలతోనే ఈ పోషక…