అక్కినేని శోభితా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి శుభకార్యం అయిన, పండుగలైన , తన జీవితంలో జరిగిన ఎలాంటి సంఘటనలు అయిన తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. డిసెంబర్ 4న, ఇరు కుటుంబాల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియో వేదికగా , వీరిద్దరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ ఈ పెళ్ళి గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి.…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పుడు ఆ హిందూ మైథాలాజీ కాన్సెప్ట్ హలీవుడ్ వరకూ వెళ్లింది. పురాణాల్లోని హనుమంతుడి పాత్ర స్ఫూర్తితో ఇప్పుడు ‘మంకీ మ్యాన్’ అనే ఇంగ్లీష్ సినిమాను తెరకెక్కించారు.’స్లమ్ డాగ్ మిలియనీర్’ ‘హోటల్ ముంబై’ ఫేమ్ దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంకీ మ్యాన్’. ఇందులో శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్…
Sobhita Dhulipala: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరు టాప్ లో ఉంటారు.. ఎవరు లాస్ట్ లో ఉంటారు అనేది ఎవరు అంచనా వేయలేరు. ఒక్క సినిమా చేసి స్టార్స్ అయినా వారు ఉన్నారు. ఒక్క ప్లాప్ ఇచ్చి లాస్ట్ కు వెళ్లిన వారు ఉన్నారు. ఒక భాషలో విజయాలు అందుకొని వారు వేరే భాషకు వెళ్లి స్టార్స్ అయిన వారు ఉన్నారు.
ఒక సాధారణ మనిషికి సూపర్ పవర్స్ వచ్చి ప్రజలను కాపాడాలి అనుకుంటే ఎలా ఉంటుందో ‘హనుమాన్’ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపించాడు.దాదాపు అలాంటి తరహా కథతోనే హాలీవుడ్ చిత్రం ‘మంకీ మ్యాన్’ కూడా తెరకెక్కిందని రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ చిత్ర ట్రైలర్ చుస్తే తెలుస్తుంది.. దేవ్ పటేల్ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు…