ట్రాఫిక్ సిగ్నల్స్‌పై ట్రాన్స్‌జెండర్లు డబ్బులు అడగకుండా నిషేధిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద పూణే పోలీసులు ఉత్తర్వులుజారీ చేశారు. ఇందులో ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లలో బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తూ ట్రాన్స్‌జెండర్లు, బిచ్చగాళ్ల పై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పోలీ�