టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ ఎవరిదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనే చెప్పాలి. అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని కొన్నేళ్లుగా ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి కానీ ఎంట్రీ అయితే జరగలేదు. అటు బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఆ మధ్య హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్…
గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు. అందుకే సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు ఏడాదిగా ఈ సినిమాను అలా పక్కన పెట్టేసారు. Also…
ఒక్కసారి కూడా తెరపై తళుక్కుమనలేదు. అయినా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు అభిమానుల్లో తరిగిపోని చెరిగిపోని అభిమానం నెలకొంది. మోక్షజ్ఞ జన్మించిన 1994 సెప్టెంబర్ 6 మొదలు ఇప్పటి దాకా ఆయన ప్రతి పుట్టినరోజును అభిమానులు వేడుకగా జరుపుకుంటూనే ఉన్నారు. అదుగో ఇప్పుడు వస్తాడు… ఇదుగో వచ్చేస్తున్నాడు… అంటూ చాలా ఏళ్ళుగా మోక్షజ్ఞ తెరంగేట్రం గురించిన విశేషాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటి దాకా మోక్షజ్ఞ ఒక్క సినిమాలోనూ నటించింది లేదు. ఏమైతేనేమి బాలకృష్ణ అభిమానులు మాత్రం…
బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో, సొంత బ్యానర్ లో ‘ఆదిత్య 369’కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ మూవీ ఉంటుందని ఇంతవరకూ వార్తలు వచ్చాయి. బాలకృష్ణ సైతం ‘ఆదిత్య 369’ సీక్వెల్ తో తన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడని, ఆ సినిమాలో తాను కూడా నటిస్తానని చెప్పారు. కానీ ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అది కాకపోవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ…
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడనే ప్రచారం దాదాపు నాలుగేళ్ళుగా సాగుతూనే ఉంది. అప్పట్నించి అతని తొలి చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. రాజమౌళి మొదలుకుని బోయపాటి శ్రీను వరకూ ఎన్నో పేర్లతో ఓ పెద్ద జాబితానే తయారైంది. అయితే… ఈ పుకార్లకు నందమూరి బాలకృష్ణ దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ముందు అనుకున్నట్టుగానే తన కుమారుడు మోక్షజ్ఞను ఆదిత్య 369 మూవీ సీక్వెల్ తో…