దేశంలో ప్రమాదకర ఘడియలు దగ్గర పడుతున్నాయి.. రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్- వన్ ఎలక్షన్ కోసం ఓ కమిటీని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pension Scheme For Farmers: రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి.
Free Ration: అనేక రాష్ట్రాలకు బియ్యం-గోధుమలను విక్రయించడాన్ని కొంతకాలం క్రితం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్న రాష్ట్రాలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది.