మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అధునాతన ఫీచర్లతో వచ్చే ప్రతీ మోడల్ విక్రయాలు కూడా రికార్డ్ స్థాయిలో జరిగిపోతున్నాయి. అందుకే.. కంపెనీలన్నీ పోటీపడి మరీ వినియోగదారుల్ని ఆకర్షించేందుకు రకరకాల మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. లెక్కలేనన్ని ఫీచర్లతో ఒకదానికి మించి మరొక మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మోటోరోలా కంపెనీ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌ని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. ఈ డివైజ్ పేరుని ఇంకా…