ఈ మధ్య రీల్స్ కోసం యువత పెడదోవ పడుతోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. రైలు, ఎయిర్‌పోర్టులు.. ఇలా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టడం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దమవుతుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇక విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచేసింది. ఇక నేడు చిత్ర యూనిట్, సినిమా రిలీజ్ ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేసిన సంగతి తెల్సిందే. ఈ ప్రెస్ మీట్ లో ప్రభాస్ తన పెళ్లి…