ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు.. అయితే, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు.. దాని కారణం.. వారు వేర్వేరు కులాలకు చెందినవారు కావడమే.. అయితే, ఆ ప్రేమికులు మాత్రం.. విడిచి బతకలేక.. పెద్దలను కాదనలేక తీవ్ర ఆవేదనతో ఉన్నారు.. అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు.. ఈ విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది.. వ�