తమిళ హీరో విష్ణు విశాల్ తన నిర్మాణ సంస్థ ద్వారా రెండు ముఖ్యమైన సీక్వెల్‌లను కూడా ప్రకటించారు. మొదటిది, 2022లో విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘గట్ట కుష్టి’కి సీక్వెల్‌గా ‘గట్ట కుష్టి 2’. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రెండవది, 2018లో సంచలనం సృష్టించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాట్ససన్’కి సీక్వెల్‌గా ‘రాట్ససన్ 2’. ఈ చిత్రం షూటింగ్ 2026లో ప్రారంభమవుతుందని విష్ణు విశాల్ ధృవీకరించారు. Also Read:Coolie : అమీర్ ఖాన్ తో…
Ori Devuda: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా.. తమిళ్ సూపర్ హిట్ సినిమా ఓ మై కడవులే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.
Ori Devudaa Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత విశ్వక్ నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా.