తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఇదిలా ఉంటే ‘ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్…
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వంలో తాప్సీ పన్ను నటిస్తున్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇటీవలే ఈ సినిమాలోని ‘ఏమిటీ గాలం’ పాటను మేకర్స్ విడుదల చేశారు. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా కంటెంట్ ప్రధానమైన చిత్రాలనూ నిర్మిస్తోంది. ఆ మధ్య వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా చక్కని గుర్తింపుతో పాటు విజయాన్ని పొందిన స్వరూప్ కు ఇది రెండో సినిమా. మార్క్ కె రాబిన్ సంగీత…
తెలుగు చిత్రసీమలో కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో అడుగు పెట్టి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది తాప్సీ. రీసెంట్‌గా ఈమె టాలీవుడ్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో నటిస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్. ఎస్. జె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ…
సాధ్యమైన పని ఎవడైనా చేస్తాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే హీరోల పని! అదీ హాలీవుడ్ యాక్షన్ హీరోలకైతే ఇంపాజిబుల్ అంటే మరింత సరదా! అయితే, అమెరికాలో ఎన్ని అద్భుత చిత్రాలు తెరకెక్కినా మనం బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ గురించే మాట్లాడుకుంటాం. అటువంటి ఓ ఏజెంట్ అగ్రరాజ్యానికి హాలీవుడ్ లో లేడనే చెప్పాలి. కానీ, సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఆ లోటు తీర్చాడు… ఎథాన్ హంట్! ఎథాన్ హంట్ అనేది ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీలో…