'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన సినిమా 'ఓ సాథియా'. ఈ మూవీలోని మెలోడీ గీతం ఒకటి విడుదలైంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు విన్ను స్వరాలు అందించారు.
'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర నటించిన రెండో సినిమా 'ఓ సాథియా'. ఈ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా దీనిని నిర్మిస్తున్నారు.
ఆర్యన్ గౌర, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'ఓ సాథియా'. ఈ చిత్రాన్ని దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా నిర్మించారు. విన్ను స్వర రచన చేసిన ఈ మూవీ టైటిల్ సాంగ్ కు విశేష ఆదరణ లభిస్తోంది.