పుదీనా వంటలకు ఎంతగా సువాసనను, రుచిని పెంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బిర్యాని , మసాలా కూరల్లో పుదీనా తప్పనిసరిగా ఉండాల్సిందే.. కేవలం పుదీనా వంటలకు మాత్రమే కాదు .. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అందానికి కూడా పుదీనా చక్కగా పనిచేస్తుంది.. పుదీనాను ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో చూద్దాం.. పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..వేసవిలో పుదీనాను ఎక్కువగా…
పుదీనా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వంటల్లో సువాసన పెంచడం మాత్రమే కాదు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుది.. అందుకే దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతారు ఇక పుదీనా ఆకులు కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి. దీని కోసం, పుదీనా ఆకుల పానీయాన్ని సిద్ధం చేయండి. ఆపై నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని జోడించండి. మీరు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగవచ్చు. ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.. ఈ ఆకుల్లో…
పుదీనా లేకుండా బిర్యానిలు చెయ్యరు.. నాన్ వెజ్ వంటలను అస్సలు చెయ్యలేరు.. వంటలకు మంచి సువాసనను అందిస్తుంది.. అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేస్తాయి. ఈ ఆకులను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు…పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. వాయు మార్గాలను క్లియర్ చేస్తుంది. తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పుదీనాతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *.…
Mint Leaves Benefits For Health: వేసవి కాలంలో ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు చల్లటి పదార్థాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దోసకాయ, ఐస్ క్రీం, చల్లని నీరు వంటి వాటన్నింటినీ ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవిలో పుదీనా ఆకులను కూడా తీసుకోవచ్చు. పుదీనా ఆకులు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. పుదీనా ఆకులను ఆహారంలో కలపడం వల్ల రుచి కూడా పెరుగుతుంది. పుదీనా ఆకులను పలు రకాల కూరగాయలలో వేసుకోవచ్చన్న విషయం…