అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అట్లీ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది, కానీ ఎందుకో ఏమో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కన్నా అట్లీ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా దర్శకుడు మరెవరో కాదు, మలయాళంలో ఇప్పటికే…
హీరోలలో మాలీవుడ్ హీరోలే వేరయ్యా అన్నట్లు ఉంటారు. కేవలం యాక్టింగే కాదు కొత్తగా ఇంకెదో ట్రై చేయాలని చూస్తుంటారు. నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు, యాక్షన్ కట్ అని దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో ఉన్న ఈ పరంపర ఇప్పుడు ఊపందుకుంది. మెగాఫోన్ పట్టాలన్న పిచ్చి 400 సినిమాలు చేసిన లాలట్టన్‌ను కూడా వదల్లేదు. బర్రోజ్ అనే వంద కోట్ల ప్రయోగాన్ని చేసి చేతులు కాల్చుకున్నాడు. మరోసారి ప్రయోగం చేస్తాడో లేదో తెలియదు ఓ…
'మాలికాపురం' చిత్రంతో వందకోట్ల క్లబ్ లో చేరిన మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. 'గంధర్వ జూనియర్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
అవెంజర్స్, సూపర్‌మాన్, స్పైడర్‌మాన్ లాంటి సినిమాలు చూడడం అలవాటైన ఇండియన్ ఆడియన్స్‌కి మన దగ్గర కూడా ఒక సూపర్ హీరో ఉన్నాడు అని చూపించిన సినిమా ‘మిన్నల్ మురళి’. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళ సినిమా.. ఇండియన్ సూపర్ హీరో అనే థాట్‌ని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది. ‘లైట్నింగ్’ పవర్‌తో సూపర్ హీరోగా మారిన ఒక సాధారణ యువకుడి కథలోకి, అదే పవర్ ఉన్న విలన్ కూడా వచ్చేస్తే… హీరోకి, విలన్‌కి ఒకే…
ఇండియాలో సూపర్ హీరో సినిమాలతో తమని తాము నిరూపించుకోవడానికి పలువురు ప్రయత్నించారు. వారిలో రాకేశ్ రోషన్ తన క్రిష్ సీరీస్ ద్వారా సక్సెస్ అయ్యాడు. అయితే మన ఇండియన్ సూపర్ హీరో సినిమాలు ఏవీ ‘స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మాన్’ లా ప్రేక్షకులను ఉత్తేజపరచలేదు. అయితే తాజాగా విడుదలైన మలయాళ చిత్రం ‘మిన్నల్ మురళి’ గత వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’లో విడుదలై అందరినీ ఆశ్చర్యపరుస్తూ చార్ట్‌లలో నెంబర్ వన్ ప్లేస్ సాధించింది. నిజానికి సూపర్‌హీరో చిత్రాలలో రెండు…
మలయాళ చిత్రాలు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అంతే కాదు… కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుంజుకోవడంతో పలు చిత్రాలు డబ్బింగ్ కూడా అవుతున్నాయి. మొన్నటి వరకూ మలయాళ అనువాద చిత్రాలంటే మోహన్ లాల్, మమ్ముట్టి, సురేశ్ గోపీవే! కానీ ఇప్పుడు పృధ్విరాజ్, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ చిత్రాలూ ఓటీటీలో వస్తున్నాయి. అలానే ‘వైరస్, లుకా, ఫోరెన్సిక్, కాలా’ వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరవయ్యాడు మరో మలయాళ నటుడు టివినో థామస్.…
టోవినో థామస్ హీరోగా నటించిన సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే ‘మిన్నల్ మురళి’. ఈ చిత్రాన్ని సోఫియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద నిర్మిస్తుండగా, బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్ సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను…