Minister Nara Lokesh Australia Tour: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తూ వచ్చిన ఆయన.. కీలక పెట్టుబడులను సైతం సాధించగలిగారు.. ఇక తాజాగా మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. రేపు ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు నారా లోకేష్.. రేపటి నుంచి అంటే.. ఈ నెల 19 నుంచి…