Minister KTR: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కే తారకరామారావు ఆధ్వర్యంలో రెండు వారాల పాటు యూకే, యూఎస్ టూర్ విజయవంతమైంది.
Alliant Group: కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అలయంట్ గ్రూప్ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించనుంది. దాదాపు 9 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Medtronic’s: తెలంగాణకు విదేశీ కంపెనీలు క్యూకడుతున్నాయి. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
Minister KTR London tour: చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. వారి ముసి ముసి నవ్వులకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. వారి చేష్టలు ముద్దు ముద్దు మాటలకు మనం కాదనకున్నా చేతులు ఆ చిన్నారిని ఎత్తుకునేందుకు వెళ్లిపోతాయి.
Minister KTR: రైతుల కోసం క్విట్స్ అభివృద్ధి చేసిన ట్రాక్టర్ అందరిని ఆకట్టుకొంటుంది. ట్రాక్టర్ నడిపేందుకు డ్రైవర్ అవసరం లేకుండనే పొలం పనులు చేస్తున్న ఆ ట్రాక్టర్ను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక భవిష్యత్లో ఇలాంటి ట్రాక్టర్లతో తమ పొలం పనులను తామే స్వంతంగా చేసుకొవచ్చునని అంటున్నారు. కాగా.. డ్రైవర్ ఖర్చులు కూడా మిగులుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని వరంగల్‌కు చెందిన కాకతీయ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్(కేఐటీఎస్) ఇటీవల డ్రైవర్‌లెస్…
KTR : తెలంగాణ సర్కార్ అభివృద్ధే ప్రధానంగా దూసుకుపోతుంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు విశ్వనగరం హైదరాబాదులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
Minister KTR: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.