Minister KTR: ఐ యామ్ ఇంప్రెస్ .. భవిష్యత్తులో ఇలాగే ఉంటుంది కేటీఆర్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: రైతుల కోసం క్విట్స్ అభివృద్ధి చేసిన ట్రాక్టర్ అందరిని ఆకట్టుకొంటుంది. ట్రాక్టర్ నడిపేందుకు డ్రైవర్ అవసరం లేకుండనే పొలం పనులు చేస్తున్న ఆ ట్రాక్టర్‌ను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక భవిష్యత్‌లో ఇలాంటి ట్రాక్టర్లతో తమ పొలం పనులను తామే స్వంతంగా చేసుకొవచ్చునని అంటున్నారు. కాగా.. డ్రైవర్ ఖర్చులు కూడా మిగులుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని వరంగల్‌కు చెందిన కాకతీయ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్(కేఐటీఎస్) ఇటీవల డ్రైవర్‌లెస్ ఆటోనమస్ ట్రాక్టర్ ను డెవలప్ చేసింది. డ్రైవర్ లేకుండానే ఆ ట్రాక్టర్ భూమిని దున్నేస్తోంది. ఆ ట్రాక్టర్ ను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ పొలం దున్నడం ఏంటని షాక్ తిన్నారు. వావ్ అంటూ కమెంట్లు చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
కాగా వరంగల్‌కు చెందిన కళాశాల తయారు చేసిన ట్రాక్టర్ వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ట్రాక్టర్ తనను ఎంతగానో ఆకర్షించిందని తెలిపారు. వినూత్న యువతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆ ట్రాక్టర్‌ను డెవలప్ చేసిన తీరు తనను ఎంతో ఇంప్రెస్ చేసినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో వ్యవసాయం ఇలాగే ఉంటుందని ఆ వీడియోను ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో కామెంట్ చేశారు. సమాజంపై ప్రభావం చూపే ఆవిష్కరణలకు చెందిన ఐడియాలు, ఉత్పత్తులతో యువత ముందుకు రావాలని మంత్రి కోరారు. సమాజ శ్రేయస్సు కోసం ఆవిష్కరణలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. టీహెబ్, టీవర్క్స్, వీహబ్ లాంటి సంస్థలు సహకరించేందుకు సిద్దంగా ఉన్నాయని మంత్రి అన్నారు.
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
Was impressed with the Driverless autonomous Tractor developed by the team at KITS (Kakatiya Institute of Technological Sciences), Warangal 👏
This is the future of Farming & I urge young innovators who would want to make a social impact to come out with more such ideas &… pic.twitter.com/7viPAHLTia
— KTR (@KTRBRS) May 16, 2023
Theif : దేవుడు కలలో చెప్పాడు.. అందుకే తీసిన నగలు ఇచ్చేస్తున్నాను
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!