KTR: మంత్రి కేటీఆర్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో చేనేత ఆధునిక విక్రయాల షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.
KTR: నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయన ఇక్కడికి రానున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషికి మరో జాతీయ గుర్తింపు దక్కింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ తన ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ 2023: ఇన్ ఫిగర్స్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
Minister ktr: తెలంగాణ సాధన దేశం అనుసరించే స్థాయికి చేరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్టేట్‌స్ట్రీట్, అమెరికా యొక్క పురాతన ఆర్థిక సంస్థలలో ఒకటి మరియు $40 ట్రిలియన్లకు పైగా నిర్వహణతో ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో ఒకటి, ప్రధాన కార్యాలయం బోస్టన్ తర్వాత హైదరాబాద్‌ను రెండవ అతిపెద్ద స్థావరంగా మార్చడానికి సిద్ధంగా ఉంది.
MP Seats: జనాభా ప్రాతిపదికన 2026 తర్వాత జరిగే లోక్‌సభ స్థానాల (లోక్‌సభ స్థానాలు) డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (దక్షిణ భారతానికి) తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
KTR: జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజర్ల పట్ల ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు.