Minister KTR: అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణదే మొదటి స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషికి మరో జాతీయ గుర్తింపు దక్కింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ తన ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ 2023: ఇన్ ఫిగర్స్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. మున్సిపల్ వ్యర్థాల శుద్ధి విషయంలో కూడా తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన నివేదిక అటవీ విస్తీర్ణంలో 10కి 7 కంటే ఎక్కువ స్కోర్ సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ 7.21, గుజరాత్ 6.5, 6.3 పాయింట్లతో గోవాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
Also Read : Priyanka chopra: ఆ ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా.. షాక్ లో నెటిజన్స్..
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
2019తో పోలిస్తే 2021 మదింపులో మొత్తం అటవీ విస్తీర్ణంలో తెలంగాణ కూడా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదికపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘హరితహారం’ను సమర్థవంతంగా అమలు చేశామని అన్నాడు. గత ఏడాది జూన్ 19న హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఈ ఏడాది మొత్తం 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 14,864 నర్సరీల్లో 30.29 కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచాల్సి ఉంది.
Also Read : Odisha Train Accident: సిగ్నలింగ్ లోపాలపై మూడు నెలల క్రితమే అధికారి హెచ్చరిక..
అడవుల విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎస్‌ఈ తెలిపిన నివేదికపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తపరిచారు. తెలంగాణకు శుభవార్త.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన తాజా పుస్తకం అన్ని భారతీయ రాష్ట్రాలలో స్పష్టమైన నంబర్ వన్‌గా నిలిచింది.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కూడిన నాయకత్వానికి, ఆయన ఆలోచనలకు వందనాలు అంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
Great news for Telangana 😊
On the eve of the world environmental day, the latest book released by Centre for Science and Environment (CSE) Telangana state stands a clear Number One among all indian states 👏
Kudos to visionary leadership of CM KCR Garu and his brainchild… pic.twitter.com/02SSU6rvEm
— KTR (@KTRBRS) June 4, 2023
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!