Millie Bobby Brown: అందాల భామ మిలీ బాబీ బ్రౌన్ ఈ యేడాది ఫిబ్రవరి 19తో పందొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది. అమ్మడు అప్పుడే పెళ్ళిపై మనసు పారేసుకుంది. రాక్ లెజెండ్ జోన్ బాన్ జోవీ కుమారుడు బాంజీయోవిని బాబీ పెళ్ళాడబోతోంది.
ఈరోజు ట్విట్టర్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికీ ట్రెండ్స్ లిస్టులో ‘She is 19’ అనే ట్యాగ్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ కనిపించి ఉంటుంది. సగం మందికి ఈ ట్రెండ్ ఎందుకు, ఆ ట్యాగ్ ఏంటి అనే విషయం తతెలిసి ఉండదు. వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్న ఆ ట్యాగ్ వెనక ఒక మ్యారేజ్ న్యూస్ ఉంది. హాలీవుడ్ యాక్ట్రెస్, “గాడ్జిలా: కింగ్ ఆఫ్ మాన్స్టర్స్”, “ఎనోలా హోమ్స్”, “గాడ్జిలా vs కాంగ్”, ఎనోలా హోమ్స్…