ఆవులు, గేదెల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులను మీరు చూసి ఉంటారు. అయితే అంతకుమించి డబ్బులు సంపాదిస్తున్నాడు ఓ రైతు. కానీ అది ఆవులు, గేదెల పెంపకంతో కాదు.. గాడిదల పెంపకంతో. గాడిదలను వస్తువులను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వీటి పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు. ఎందుకంటే గాడిద పాలకు ప్రపంచంలో అత్యంత ఖరీదు ఉంది.
మొలకెత్తిన శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొలకెత్తే ప్రక్రియ గ్రాములో పోషకాలు మరియు విటమిన్ల మొత్తాన్ని పెంచుతుంది. మొలకెత్తిన శెనగలు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినడం వల్ల సమస్యలు వస్తాయి.
Milk Over Consumption: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చిన్న పిల్లలు త్వరగా పెరగడానికి పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. రోజుకు ఒక కప్పు పాలు తాగితే ఆరోగ్యానిక చాలా మంచిది. పాలలో పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలంగా ఉండటానికి కాల్షియం ఉపయోగపడుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఎముకలు బలంగా ఉండటానికి పాలు తాగాలని…
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది.
వంట చేస్తున్నప్పుడు కంగారులో లేదా తొందరపాటులో చేతులు లేదా కాళ్లు కాలుతాయి.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదొక సందర్భంలో కాలుతాయి..కాలిన చోట మంట అనిపించడంతో పాటు బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి..కాలిన గాయల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. కాలిన గాయలు త్వరగా తగ్గి మంట, నొప్పి వంటి బాధలు తగ్గడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. కాలిన గాయలను తగ్గించే…
వెల్లుల్లి లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలుసు.. జీర్ణ సంబంధిత వ్యాధులతో పాటు ఎన్నో రకాల వ్యాధులను వెల్లుల్లి నయం చేస్తుంది..సీజనల్ వ్యాధులను నయం చేస్తుంది..ముఖ్యంగా వెల్లుల్లి పాలు అనేవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఆహారం కంటే ఎక్కువ ఔషధంగా పరిగణిస్తారు. అయితే ఈ వెల్లుల్లి పాలను ఎలా తయారు చేసుకుంటే మంచిది ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వెల్లుల్లి 5 గ్రాములు, పాలు 50 మిల్లీ లీటర్, నీరు 50…
Milk Benefits with Ghee: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జనాలు పలు పద్ధతులను అనుసరిస్తారు. అందుకోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని రోజూ తీసుకుంటుంటారు. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు మరియు ఇతర వస్తువులను చేర్చుకుంటే.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం చేస్తేనే.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అంతేకాదు మిమ్మల్ని మీరే ఫిట్‌గా ఉంచుకోవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో పాలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే పాలు అలసటను దూరం…
కర్ణాటక రాష్ట్రంలో అమూల్ పాలను నేరుగా విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రక్షణ వేదిక సోమవారం ఇక్కడ ఓ వీధిలో అమూల్ ఉత్పత్తులను విసిరి నిరసన చేపట్టింది. రాష్ట్రంలో అమూల్ ఉత్పత్తులను నేరుగా విక్రయించవద్దని వేదికే హెచ్చరించింది.
Summer Tips: వేసవి వచ్చిందంటే శారీరకంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, బలహీనత మొదలైనవి వస్తాయి.