Mileage Tips: పెట్రోల్, డీజిల్ కొట్టించే సమయాన్ని బట్టి మైలేజ్ ఇస్తుందా? ఏ సమయంలో చమురు కొట్టిస్తే ఎంత ఉపయోగం.. ఏ టైంలో పెట్రోల్ కొట్టిస్తే నష్టం అనే విషయంపై సోషల్ మీడియోలో ఓ రచ్చ నడుస్తోంది. అసలే చమురు ధరలకు రెక్కలు వచ్చాయి.. పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలు తమ వాహనాలను బయటకు తీసేందుకు జంకుతున్నారు. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల…