ఐపీల్ 2024 ఉప్పల్ వేదికగా నిన్న రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడ్డాయి. మొదట టాస్ గెలిచినా ముంబై ఫీల్డింగ్ చేయగా హైదరాబాద్ బాటింగ్ స్టార్ట్ చేసింది. ఇక ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దూకుడు గా ఆడారు. ఓపెనర్…
బుధవారం రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ తలబడ్డాయి. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి హైదరాబాద్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసారు. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు ఆకాశమ హద్దుగా చెలరేగి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన టీం గా రికార్డ్ సృష్టించింది. అయితే లక్ష…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసమని ఇప్పటికే స్టేడియానికి ఇరుజట్ల చేరుకున్నాయి. కాగా.. స్టేడియంకు వెళ్లే ముందు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తెలుగులో మాట్లాడుతూ మేము వచ్చేశాం.. ముంబై ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కు అంటూ తెలిపారు.…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఒక్కే సమయంలో రేంజు మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లలో ఒక్కటి సన్ రైజర్స్ హైదరాబాద్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టును ఒకవేళ ముంబై జట్టు 171 పరుగుల తేడాతో ఓడిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది.…