మెక్సికోను భయపెడుతున్న సింక్ హోల్… చూస్తుండగానే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెక్సికోలోని శాంటామారియా జెకాటేపెక్ లోని ఓ వ్యక్తకి చెందిన పోలంలో సింక్ హోల్ ఏర్పడింది. ఆ సింక్ హోల్ క్రమంగా పెద్దదిగా మారుతూ ఇప్పుడు ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత పెద్దదిగా మారిపోయింది. ఈ సింక్‌హోల్ కు అనుకొని ఓ ఇల్లు కూడా ఉండటంతో ఆ ఇంట్లోని వ్యక్తులను ఇప్పటికే ఖాళీ చేయించారు. నాలుగు రోజుల క్రితం ఆ హోల్లో రెండు పెంపుడు కుక్కలు కూడా పడిపోయాయి. వాటిని రక్షించాలని స్థానికుడు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రక్షించడం కుదరదని అధికారులు చెబుతున్నారు. కొన్నిరోజుల క్రితం చిన్నదిగా ఏర్పడిన ఈ సింక్ హోల్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ సింక్ హోల్ ఇంకా పెరిగితే గ్రామాన్ని ఖాళీ చేయాల్సి వస్తుందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?