నడి సముద్రంలో భారీ అగ్నిప్రమాదం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చుట్టూ ఎక్కడ చూసిన తీరం కనిపించనంత విశాలంగా విస్తరించిన సముద్రం. నట్ట నడిమిలో ఎగసిపడుతున్న మంటలు . చూడటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో .. అంతే భయంకరంగా కూడా ఉంది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని యూకాటన్ ద్వీపకల్పంలో పెమెక్స్ అనే చమురు సంస్థ ఉంది. ఆ కంపెనీ రోజు వారీగా దాదాపు 1.7 మిలియన్ బారెల్స్ చమురు ను ఉత్పత్తి చేస్తోంది. అయితే.. మెక్సికోలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల చమురు యంత్రాలు దెబ్బతిన్నాయి. అలాగే సముద్ర లోపలి నుంచి చమురును రవాణా చేసే పైప్‌లైన్ దెబ్బతింది.
read also : అన్యాయం జరిగితే ఊరుకోం.. ప్రాణాలు పోయినా పోరాటం..
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
దీంతో గ్యాస్ లీకై.. మంటలు అంటుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున 5:15 గంటలకు గ్యాస్ లీక్ జరిగి మంటలు చెలరేగాయని చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది. వెంటనే స్పందించిన సిబ్బంది.. నౌకలతో మంటలపై నీటిని చల్లి ఉదయం 10:30 గంటల వరకు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను పూర్తిగా ఆర్పివేయడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలను పరిశీలిస్తామని సిబ్బంది తెలిపారు. మంటలను నియంత్రించడానికి నత్రజనిని ఉపయోగించినట్లు నౌకా సిబ్బంది తెలిపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!