Super Hotel: ఆర్డర్ చేసిన 13 సెకన్లలోనే టేబుల్ ముందుకు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోటల్ కి వెళ్లి ఏదైనా ఆర్డర్ చేస్తే టేబుల్ ముందుకు రావడానికి కనీసం 10 నిమిషాల సమయమైనా పడుతుంది. కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువ సమయమైనా పట్టవచ్చు. కాకా హోటల్‌కి వెళ్లినా కావాల్సింది ఇవ్వడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది. ఆర్డర్ చేసింది క్షణాల్లో టేబుల్ ముందుకు రావాలంటే కుదరని పని. అయితే, మెక్సికో లోని కర్నే గారిబాల్డీ అనే హోటల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ హోటల్‌లో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా క్షణాల్లోనే టేబుల్ ముందుకు వచ్చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా సర్వ్ చేసే రెస్టారెంట్‌గా దీనికి పేరు వచ్చింది. ఫుడ్ ఆర్డర్ చేసిన 13 సెకన్లలోనే టేబుల్ ముందు ఉంచుతారు.
Read: Mahalinga Nayak: నీళ్ల కోసం ఏకంగా ఏడు సొరంగాలు తవ్వాడు… పద్మశ్రీ సాధించాడు..
Also Read
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
ఎంత బిజీగా ఉన్నా టైమ్‌కి సర్వ్ చేస్తుంటారు. ఇదే ఈ హోటల్ ప్రత్యేకత. ఆర్డర్ చేసిన ఫుడ్‌ను 13.5 సెకన్లలోనే సర్వ్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సాధించింది. ఎంత ఆలస్యం అనుకున్నా 15 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోరు. 1996 నుంచి ఈ హోటల్ ఇంతే స్పీడుగా సర్వ్ చేస్తున్నది. మెక్సికన్ ఫుడ్ తయారు చేయడానికి సాధారణంగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎంత కష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేసినా క్షణాల్లో సిద్ధం చేసి సర్వ్ చేయడం ఈ హోటల్ ప్రత్యేకత. అందుకే కర్నేగారిబాల్డీ హోటల్ మెక్సికోలో ఫేమస్ అయింది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!