అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. మెక్సికోలో జరుగుతున్న వేడుకలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. 12 మంది చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఉత్సాహంగా జరుగుతున్న వేడుకలు.. ఒక్కసారిగా విషాదంగా మారాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gun Fire : అమెరికాలోని మెక్సికో సిటీలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. తాజాగా ఉత్తర మెక్సికోలోని జెరెజ్ పట్టణంలో రద్దీగా ఉండే నైట్‌క్లబ్‌లో ఓ దుండగులు తెగబడ్డారు.
మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. మధ్య మెక్సికన్ రాష్ట్రం గ్వానాజువాటోలోని బార్‌లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.