ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో రోజు వ్యాయామం చేయాలన్న కొందరు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం భోజనం చేసిన తర్వాత అయిన ఒక పది నిమిషాలు నడిస్తే.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిఫుణులు చెబుతున్నారు. అయితే.. భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు కచ్చితంగా నడవాలని.. ప్రముఖ గ్రాస్టో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేధి తెలిపారు. ఆహారం తిన్న తర్వాత కండరాలు ఇన్సులిన్ అవసరం లేకుండా.. రక్తం నుండి గ్లూకోజ్ ను బయటకు తీసేందుకు..…