శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ “మెర్రీ క్రిస్మస్”. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా డిసెంబర్ 2021లో ఈ సినిమాను ప్రారంభించారు. తాజాగా సినిమా రెండవ షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించారు. సమాచారం ప్రకారం స్టార్స్ ఇద్దరూ ఈ సినిమా కోసం 45 రోజులు కేటాయించారు. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మిస్తాన్ స్టూడియోస్‌లో థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలోని నటీనటులు, సిబ్బంది హోలీ కోసం కాస్త విరామం తీసుకోగా, మళ్లీ ఈరోజు షూటింగ్ ప్రారంభించనున్నారు. Read Also :…