Menstrual Problems: ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తున్నా రుతుక్రమం విషయానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు సమాధానం లేకుండానే మిగిలిపోతున్నాయి. ఇప్పటి చాలామంది ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడేందుకు చాలా మంది ఇష్టపడరు. దీని వల్ల అనారోగ్య సమస్యలు అలానే ఉండిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆడవారికి రుతుక్రమం సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం పెద్ద సమస్యే అని చెప్పవచ్చు. ఈ సమస్యను పక్కవారితో చర్చించి ఏదైనా మార్గం ఆలోచించే ప్రయతనం కూడా చేయరు. మరి ఈ విషయానికి…