Home
Men
Men News
-
International Men’s Day: “నువ్వు మగాడివి.. ఏడవకూడదు”.. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
International Men's Day 2026: ఈ రోజు(నవంబర్ 19) అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ప్రపంచం అంతా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతుంది కానీ, ఒక పురుషుడి మనసులో దాగి ఉండే మౌనపు కన్నీటిని, సమాజం అతనిపై మోపే అదృశ్యమైన బాధ్యతల బరువును మాత్రం చాలా అరుదుగా గుర్తిస్తుంది. పుట్టిన క్షణం నుంచి కన్నుమూసే వరకు ఒక మనిషి తన కోసం కాకుండా, తన చుట్టూ ఉన్నవారి కోసం ఎలా కరిగిపోతాడో, ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొనే భావోద్వేగపు… -
Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ను దెబ్బతీస్తున్నాయి..
Male Fertility: ప్రస్తుత కాలంలో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్, ఒత్తిడి ఇలా పలు కారణాలు పురుషుల్లో ‘‘శుక్ర కణాల’’లను దెబ్బతీస్తున్నాయి. చాలా మంది పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణంగా సిగరేట్, పొగాకు వినియోగం అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇతర అలవాట్లు కూడా ఈ సమస్యను మరింత పెంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీర్యంలో ప్రతీ మిల్లీలీటర్కు 15 మిలియన్ల కన్నా… -
Lung Infections: జాగ్రత్త మిత్రమా.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల బరిన పడ్డవారిలో మగవారే అధికం..
దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఈ వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి. -
UP video: స్కూటీపై వెళ్తుండగా యువతికి పోకిరీలు వేధింపులు.. వీడియో వైరల్
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్కతా ఘటనతో దేశం అట్టుడుకుతోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా కామాంధుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. కనీస భయం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు -
Maharashtra Video: బైక్పై ఉండగా కొడుకుపై అగంతకుల దాడి.. తల్లి ఏం చేసిందంటే..!
మహారాష్ట్రలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తిపై అగంతకులు అమాంతంగా దాడి చేశారు. అనంతరం తేరుకున్న తల్లి, కొడుకు ఎదురుదాడికి దిగడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన కొల్హాపూర్లోని జైసింగ్పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Viral Video: రీల్స్ కోసం థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లిన యువకులు.. చివరికి ఏమైందంటే..?
సోషల్ మీడియాలో హైలెట్ అవడం కోసం జనాలు ప్రాణాలకు మించి తెగిస్తున్నారు. ఇంతకుముందు.. రీల్స్ చేయడం కోసం ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ అమ్మాయి ఎత్తైన భవనం నుంచి కిందకు వేలాడుతూ.. ఓ వీడియో తీసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తాజాగా.. ఇద్దరు యువకులు రీల్స్ కోసమని రెండు థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్ కచ్లోని ముంద్రా సముద్రతీరంలో జరిగింది. -
Cancers in Men: ఈ క్యాన్సర్ రకాలు పురుషులలో అధికం.. ఇంతకీ ఏంటవి..?
క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి పేరు వినగానే ప్రజలు భయపడిపోతారు. క్యాన్సర్ ఒక అవయవం నుండి మొదలై క్రమంగా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మరణించారు. లివర్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, లంగ్స్ కేన్సర్, బ్లడ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. -
Sperm Count: మగవారు జాగ్రత్త.. మీ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ!
మన ఆహారం, జీవనశైలి మన ఆరోగ్యంపై లోతైన ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా, మన ఆహారం యొక్క ప్రభావం మన సంతానోత్పత్తిపై కూడా చూడవచ్చు. ముఖ్యంగా పురుషులు తరచుగా సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించి తాజా అధ్యయనం కూడా బయటకు వచ్చింది. -
Uterus in Man Stomach: యువకుడి కడుపులో గర్భాశయం.. షాక్ తిన్న డాక్టర్లు!
Doctors find uterus in 27-year-old man’s stomach: ఛత్తీస్గఢ్లోని ధమ్తరీ జిల్లాలో ఓ 27 ఏళ్ల యువకుడి కడుపులో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, శస్త్రచికిత్స ద్వారా కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, మరికొన్ని రోజులు చికిత్స కొనసాగించాలని వైద్యులు తెలిపారు. పురుషులలో గర్భాశయం ఉండటం చాలా అరుదైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి 300 కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం.. కంకేర్… -
Parris: పారిస్ లో కలిసిన ఇద్దరు అత్యంత ధనవంతులు.. ఎవరా వాళ్లు..!
ప్రపంచలోనే అత్యంత ధనవంతులు వారిద్దరూ.. నంబర్ వన్ స్థానం వారిద్దరి మధ్య దోబూచులాడుతుంటుంది. వారిద్దరి సంపాదనలో స్వల్ప తేడా.. భారీ పోటీ ఉంటుంది. ఇంతకీ వారు ఎవరనుకుంటున్నారా..? ఫ్రెంచి వ్యాపారవేత్త, ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా అధినేత ఎలన్ మస్క్.. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కచోట కలిశారు.
తాజావార్తలు
-
Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్లో ఆసక్తికర ట్విస్ట్!
-
Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
-
Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
-
MP YS Avinash Reddy Arrest: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
-
SCO Forum 2026: నేడు తొలి SCO ఫోరమ్ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఢిల్లీలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!