Maharashtra Video: బైక్‌పై ఉండగా కొడుకుపై అగంతకుల దాడి.. తల్లి ఏం చేసిందంటే..!
- మహారాష్ట్రలో పట్టపగలే రెచ్చిపోయిన దుండగులు
- బైక్‌పై ఉండగా కొడుకుపై దుండగుల దాడి
- రాళ్లతో ఎదురుదాడి చేసిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తిపై అగంతకులు అమాంతంగా దాడి చేశారు. అనంతరం తేరుకున్న తల్లి, కొడుకు ఎదురుదాడికి దిగడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన కొల్హాపూర్‌లోని జైసింగ్‌పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: BJP: ‘‘నిర్‌మమతా బెనర్జీ’’, ఆమె విధ్వంసకురాలు.. రాజీనామాకు బీజేపీ డిమాండ్..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
రోడ్డు పక్కన స్కూటర్‌పై కూర్చుని కొడుకు తల్లితో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు బైకులపై వచ్చి అమాంతంగా కత్తితో దాడి చేశారు. వెంటనే తృటిలో తప్పించుకున్నాడు. అక్కడే ఉన్న తల్లి వేగంగా స్పందించి.. రాళ్లు తీసుకుని ఎదురు దాడికి దిగింది. రాళ్లు తీసుకుని దాడి చేసింది. ఆ వెంటనే కొడుకు కూడా రాళ్లు తీసుకుని దాడి చేశాడు. కానీ అంతలోనే బైకులపై దుండగులు పరారయ్యారు. ఆదివారం మధ్యాహాం 1:30కి ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు గతంలో నిందితుడితో గొడవ పడినట్లుగా చెప్పారు. ఆ కక్షతోనే దాడి చేసినట్లుగా చెప్పారు.
ఇది కూడా చదవండి: Kannappa: ‘కన్నప్ప’లో కంపడు, గవ్వరాజు క్యారెక్టర్స్ లుక్స్ రిలీజ్
A Man attacked the son, the mother ran after him with a stone in her hand, Mother chased away the goon for her son while risking her Own Life🫡, Kolhapur Maharashtra
pic.twitter.com/9DPnKNA3gC— Ghar Ke Kalesh (@gharkekalesh) August 19, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!